‘‘ప్రేమ లేఖలు వచ్చాయి’’ - ఆదాయపు పన్ను శాఖ పన్ను నోటీసుపై శరద్ పవార్ సెటైర్
మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాడే శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీ నోటీసులు అందాయి. అయితే ఆ నోటీసులను ఆయన లవ్ లెటర్స్ అని పేర్కొన్నారు. పరోక్షంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు.