Telugu

రోజూ జీలకర్ర నీళ్లు తాగితే ఏమవుతుంది?

Telugu

పోషకాలు ఎక్కువ.

జీలకర్ర నీరు తాగడం వల్ల పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి.  కానీ కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

జీర్ణవ్యవస్థకు మేలు

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల పొట్టలో జీర్ణ ఎంజైమ్‌లు, పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.

Image credits: Getty
Telugu

పొట్ట కొవ్వును కరిగింది

శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును తగ్గించడంలో జీలకర్ర నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును కరిగించేస్తాయి.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జీలకర్ర నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్నితాగితే శరీరంలోని విష పదార్థాలు బయటికి పోతాయి.

Image credits: Getty
Telugu

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి

ఇందులో విటమిన్ ఇ, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించి, చర్మానికి అందాన్ని ఇస్తుంది. ప్రకాశవంతంగా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

ఐరన్, పొటాషియం పుష్కలం

జీలకర్ర నీళ్లలో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తపోటును (బీపీ) నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Image credits: Getty
Telugu

పరగడుపున

పరగడుపున ఖాళీపొట్టతో ఈ జీలకర్ర నీళ్లు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కేవలం రెండు వారాలు తాగి చూడండి. మీకు ఫలితం కనిపిస్తుంది.

Image credits: Sandook

Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?

Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?

Glowing Skin: కలబందలో ఇవి కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

Silver Pendant: నల్లపూసల దండకు అందాన్ని తెచ్చే సిల్వర్ పెండెంట్స్