Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Football

ఫుట్‌బాల్ వార్తలు

ఫీచర్డ్ISLక్రికెట్ఫుట్‌బాల్ఇతర స్పోర్ట్స్
టెన్నిస్ప్రపంచ కప్బ్యాడ్మింటన్
Premier League: రికార్డు స్థాయిలో ప్రీమియర్ లీగ్ ఆదాయం.. కానీ
Premier League: రికార్డు స్థాయిలో ప్రీమియర్ లీగ్ ఆదాయం.. కానీ
Hong Kong vs India: ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
Hong Kong vs India: ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
ప్రపంచంలో ఎక్కువ అభిమానులున్న టాప్-10 క్రీడాకారులు వీరే
ప్రపంచంలో ఎక్కువ అభిమానులున్న టాప్-10 క్రీడాకారులు వీరే
రిటైర్మెంట్ తో షాకిచ్చిన జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజం మాన్యుయెల్ న్యూయర్
రిటైర్మెంట్ తో షాకిచ్చిన జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజం మాన్యుయెల్ న్యూయర్
యూరో 2024 ఓటమి ఎఫెక్ట్ : ఇంగ్లండ్ కు గుడ్ బై చెప్పిన గారెత్ సౌత్‌గేట్
యూరో 2024 ఓటమి ఎఫెక్ట్ : ఇంగ్లండ్ కు గుడ్ బై చెప్పిన గారెత్ సౌత్‌గేట్
Euro 2024: 20 షాట్‌లు, 50 ఎటాక్‌లు.. ఫైనల్ ను తలపించేలా ఇటలీని చిత్తు చేసి నాకౌట్ చేరుకున్న స్పెయిన్
Euro 2024: 20 షాట్‌లు, 50 ఎటాక్‌లు.. ఫైనల్ ను తలపించేలా ఇటలీని చిత్తు చేసి నాకౌట్ చేరుకున్న స్పెయిన్
FIFA : చెత్త రిఫరీ.. ఛీట్ చేసి గెలిచిన ఖతార్.. భారత్ ఆశలు ఆవిరిడోపింగ్ టెస్టులో విఫలం.. జువెంటస్ స్టార్ ఆటగాడు పాల్ పోగ్బాపై నాలుగేళ్ల నిషేధం, ఇక కెరీర్ ముగిసినట్లేనా..?FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూజెర్సీ.. ఎప్పుడు ప్రారంభమంటే.. జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ హీరో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ క‌న్నుమూత

మరిన్ని వార్తలు

Top 10 Sports News:  టీ20 జ‌ట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్న‌ర్ కొత్త అవ‌తారం.. నాద‌ల్ ఔట్
Top 10 Sports News: టీ20 జ‌ట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్న‌ర్ కొత్త అవ‌తారం.. నాద‌ల్ ఔట్

Sports Top 10 News: టీమిండియా టీ20 జ‌ట్టులోకి భార‌త స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు తిరిగి వ‌చ్చారు. భార‌త మ‌హిళా జ‌ట్టుకు షాక్.. ఎంపీగా గెలిచిన ష‌కీబ్ అల్ హస‌న్, ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాద‌ల్ ఔట్.. ఇలాంటి టాప్-10 స్పోర్ట్స్ న్యూస్ ఇవిగో..  
 

 ఫుట్‌ బాల్‌లో ఆల్ టైమ్  టాప్ 10: ఆటగాళ్లు వీరే
ఫుట్‌ బాల్‌లో ఆల్ టైమ్ టాప్ 10: ఆటగాళ్లు వీరే

ఫుట్‌ బాల్‌ ఆటలో  ఆల్ టైం టాప్ ఆటగాళ్లు 10 మంది ఉన్నారు.  తమ ప్రతిభా పాటవాలతో  కీలక సమయాల్లో గోల్స్ చేసి తమ జట్ల విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈ 10 మంది ఆల్ టైమ్  టాప్ ఆటగాళ్లుగా నిలిచారు. 

Yearender 2023: ప్ర‌పంచవ్యాప్తంగా 2023లో ప్రభావం చూపిన టాప్-10 అథ్లెట్లు వీరే..
Yearender 2023: ప్ర‌పంచవ్యాప్తంగా 2023లో ప్రభావం చూపిన టాప్-10 అథ్లెట్లు వీరే..

Google Year in Search 2023: అమెరికన్ ఫుట్ బాల్ సూప‌ర్ స్టార్ డమర్ హామ్లిన్ 2023 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయ‌బ‌డిన అథ్లెట్ గా ఉండ‌గా, త‌ర్వాతి స్థానంలో  పారిస్ సెయింట్-జర్మైన్ సాకర్ సంచలనం కైలియన్ ఎంబాపె రెండో స్థానంలో ఉన్నాడు. 
 

గుండెజబ్బులు రాకుండా ఉండేందుకు వీటిని తింటే సరిపోతుందట
గుండెజబ్బులు రాకుండా ఉండేందుకు వీటిని తింటే సరిపోతుందట

శాఖాహారం మంచిదా; మాంసాహారం మంచిదా? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. కొందరు శాకాహారాన్ని హెల్తీ ఫుడ్ గా భావిస్తే.. మరికొంతమంది మాంసాహారాన్ని హెల్తీగా భావిస్తారు. అయితే ఈ రెండు రకాల ఆహారాల గురించి ఓ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

IND Vs AUS T20 Series: నవంబర్ 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, జ‌ట్ల వివ‌రాలు..
IND Vs AUS T20 Series: నవంబర్ 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, జ‌ట్ల వివ‌రాలు..

IND Vs AUS T20 Series: ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
 

పాకిస్తాన్‌కి మరో భంగపాటు.. U19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాక్‌ని చిత్తు చేసిన టీమిండియా..
పాకిస్తాన్‌కి మరో భంగపాటు.. U19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాక్‌ని చిత్తు చేసిన టీమిండియా..

SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 3-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్న భారత అండర్19 ఫుట్‌బాల్ టీమ్..

పదవికి ఎసరు తెచ్చిన ముద్దు.. స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ రాజీనామా
పదవికి ఎసరు తెచ్చిన ముద్దు.. స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ రాజీనామా

స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ముద్దు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఫిఫా ఆయనపై వేటు వేసిన తర్వాత తాజాగా, ఆయనే తన పదవి నుంచి వైదొలుగుతూ రాజీనామా లేఖ సమర్పించారు.
 

వరల్డ్ కప్ ఫైనల్‌లో మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కి లిప్‌లాక్.. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌‌లో దుమారం..
వరల్డ్ కప్ ఫైనల్‌లో మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కి లిప్‌లాక్.. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌‌లో దుమారం..

ఆగస్టు 20న జరిగిన ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై స్పానిష్ ఘన విజయం..  స్పానిష్ ఉమెన్స్ టీమ్ స్టార్ ప్లేయర్ జెన్నీ హెర్మోసో‌‌‌కి లిప్ లాక్ ఇచ్చిన  ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్...

భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూత
భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూత

భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూశారు. డిమెన్షియా, పార్కిన్సన్ సిండ్రోమ్ సహా వయసు రీత్యా సమస్యలతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1965 నంచి 1976 మధ్య కాలంలో ఇండియా ఫుట్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు.
 

ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో దురదృష్టకర ఘటన : బాల్‌ను ఓవర్‌షాట్ చేస్తూ ప్రత్యర్ధి కాలును విరిచేశాడు.. వీడియో వైరల్
ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో దురదృష్టకర ఘటన : బాల్‌ను ఓవర్‌షాట్ చేస్తూ ప్రత్యర్ధి కాలును విరిచేశాడు.. వీడియో వైరల్

రియల్ మాడ్రిడ్ మాజీ దిగ్గజం మార్సెలో మంగళవారం కోపా లిబెటాడోర్స్ సందర్భంగా తన ప్రత్యర్థిని టాకిల్ చేసే సమయంలో ప్రత్యర్థి ఆటగాడి కాలిని విరిచేశాడు. ఫుట్‌వర్క్‌లో పేరొందిన మార్సెలో.. శాంచెజ్‌ను దాటుకుటూ వెళ్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 22
  • 23
  • 24
  • next >
Top Stories