Telugu

కలబందలో ఇవి కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

Telugu

కలబంద, పసుపు

కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

కలబంద, రోజ్ వాటర్

కలబంద గుజ్జులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. దానివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద, తేనె

కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు, మృత కణాలు తొలగిపోతాయి.

Image credits: Getty
Telugu

కలబంద, నిమ్మరసం

కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద, దోసకాయ

కలబంద గుజ్జు, దోసకాయ రసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ట్యాన్ తొలగిపోతుంది. మృదువుగా మారతుంది.

Image credits: Getty
Telugu

కలబంద, అరటిపండు

కలబంద గుజ్జులో అరటిపండును మెత్తగా చేసి కలిపి ముఖానికి పట్టిస్తే.. సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

కలబంద, గ్రీన్ టీ

కలబంద గుజ్జులో గ్రీన్ టీ ప్యాక్ వేసి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మొటిమలు, నల్ల మచ్చల సమస్య తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద, ఓట్స్

కలబంద గుజ్జులో మెత్తగా పొడి చేసిన ఓట్స్ కలిపి ముఖానికి అప్లై చేస్తే.. మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.

Image credits: Getty

Silver Pendant: నల్లపూసల దండకు అందాన్ని తెచ్చే సిల్వర్ పెండెంట్స్

Meenakari Bangles: ట్రెండీ డిజైన్‍లో మీనాకారి బ్యాంగిల్స్.. ఇవిగో

velvet Choker: అంబానీ కూతురు ధరించిన చోకర్.. బడ్జెట్ రేంజ్ లోనే..

Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు