పండగలు, పూజల వంటి ప్రత్యేక సందర్భాలకు కోసం గోటా పట్టీ వర్క్ తో ఉన్న అనార్కలీ సూట్ బాగుంటుంది. బడ్జెట్ లో వస్తుంది.
ఇలాంటి షార్ట్ అనార్కలీ సూట్స్ పొడవుగా ఉండే అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. మీ లుక్ ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
వేసవికాలంలో ఇలాంటి లైట్ వెయిట్ నెట్టెడ్ రెడ్ సూట్స్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
షరారా రెడ్ సూట్‌లో స్లీవ్‌లెస్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇలాంటి సూట్‌తో హెవీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.
ఫ్లోర్ లెంగ్త్ స్లిట్ సూట్ పొట్టిగా ఉండే అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఆప్షన్. ఇలాంటి సూట్స్‌లో ఫుల్ స్లీవ్స్ సూపర్ గా ఉంటాయి.
జరీ వర్క్ తో ఉన్న గోల్డెన్ సిల్క్ సూట్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఇలాంటి సూట్స్‌లో ఫ్లోరల్ వర్క్ ఉన్నవి ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Glowing Skin: కలబందలో ఇవి కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Silver Pendant: నల్లపూసల దండకు అందాన్ని తెచ్చే సిల్వర్ పెండెంట్స్
Meenakari Bangles: ట్రెండీ డిజైన్‍లో మీనాకారి బ్యాంగిల్స్.. ఇవిగో
velvet Choker: అంబానీ కూతురు ధరించిన చోకర్.. బడ్జెట్ రేంజ్ లోనే..