కుక్కల లాలాజలం ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కుక్క కరవడం వల్ల రేబిస్ వస్తుందని అంటారు. మరి కుక్క తన నాలుకతో మన చర్మాన్ని తాకడం వల్ల కూడా రేబిస్ వచ్చే అవకాశం ఉందా?
పెద్దవాళ్లకు ఏవైనా సమస్యలు ఉంటే, మనసులో బాధగా ఉంటే మాటల్లో వ్యక్తపరచగలరు. కానీ, పిల్లలు అలా వారి మనసులోని బాధ, భయాన్ని బయటపెట్టలేరు.
కొంతమంది లెమన్ వాటర్ ను బాగా తాగితే మరికొంతమంది కొకొనట్ వాటర్ ను ఇష్టంగా తాగుతుంటారు. అయితే రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కేవలం ఉడికించిన, పచ్చి కూరగాయల్లో మాత్రమే క్యాలరీలు తక్కువగా ఉంటాయి అని అవి మాత్రమే తింటూ ఉంటారు. కానీ.. రోజూ అలాంటి ఆహారం తినడానికి మనసు రాదు. ఎలాంటి రుచి లేదని.. మళ్లీ నార్మల్ ఫుడ్ తినడం మొదలుపెడతారు.. మళ్లీ బరువు పెరుగుతారు.
స్ట్రెచ్ మార్క్స్ పోవాలని ఆడవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి మాత్రం అస్సలు పోవు. అయితే మనం రోజూ జుట్టుకు వాడే కొబ్బరి నూనెతో ఈ మచ్చలు సులువుగా పోతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వైజాగ్ నుండి హైదరాబాద్కు సొంత వాహనంలో వెళ్తున్న వారు ఆ దారి పొడవునా చూసేందుకు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలే. జలపాతాలు, నదులు, బీచులు... ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చూడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.
చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇదే పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్ పట్ల ప్రేమ తగ్గేలా చేస్తుంది. అందుకే పిల్లల పట్ల తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన కొన్ని థాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి.
బంగారు రేట్లు పెరిగిపోయాయి. మంగళసూత్రం కొనాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రం కొనుక్కుంటే అది బంగారంలా మెరిసిపోతుంది. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి.
ఒక గ్రాములో సింపుల్ చెవి రింగుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము సింపుల్ డిజైన్లు ఇచ్చాము. ఇక్కడ మేము ఇచ్చిన డిజైన్లలో బంగారు చెవి రింగులు మీకు నచ్చే అవకాశం ఉంది.
వినాయక చవితి వచ్చేలోగా.. ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తీసేయాలి. అప్పుడే..మీకు గణేశుని ఆశీస్సులు, లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది? మరి ఆ వస్తువులు ఏంటి? ఇంట్లో పేదరికాన్ని పెంచే వస్తువులు ఏంటి?