
Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం
భారత పోస్టల్ వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతూ, “24 స్పీడ్ పోస్ట్” సేవను ప్రారంభించారు. ఈ కొత్త సేవ ద్వారా దేశవ్యాప్తంగా పోస్టల్ డెలివరీలను కేవలం 24 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమాన్ని Dr. Chandra Sekhar Pemmasani ప్రారంభించారు.