Tea and Pakoda: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీ తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదట. ఇంతకీ టీతో పకోడి తింటే ఏమౌతుంది ? అనే విషయాలు తెలుసుకుందాం.
ఎన్నో విటమిన్లు అందించే నువ్వుల అన్నం ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, టేస్టీ వంటకం.
చికెన్ పచ్చడి బయట కొనకుండా ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలతో తయారీ విధానం తెలుసుకోండి.
పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా.. ప్రతిరోజూ ఒక గిన్నెడు పండ్లు తినడం బరువు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
శక్తిని, రోగ నిరోధకతను పెంచే మునగాకు అన్నం ఇలా తయారుచేయండి. ఇంట్లోనే సులభంగా చేసుకునే ఆరోగ్యకరమైన వంటకం
Foods to Avoid with Non Veg: కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఇక ఆదివారం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాన్ వెజ్ తప్పనిసరి. అయితే.. నాన్ వెజ్ తో కొన్ని ఆహారాలు తినకూడదు. వాటి వల్ల అజీర్ణం లేదా ఇతర జీర్ణ సమస్యలు రావొచ్చు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటీ?
చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా చేసే టిఫిన్ దోశ. చిన్నా, పెద్దా అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అయితే కొన్నిసార్లు దోశ బ్యాటర్ త్వరగా పుల్లబడుతుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దోశ పిండిని ఎక్కువకాలం నిల్వ ఉంచవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఉదయంపూట అల్పాహారం చేయడం మానేస్తే.. ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది.
భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపును నమలడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదనంగా, ఇది దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
డార్క్ చాక్లెట్లోని ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని అనేక అధ్యయనాలు చూపించాయి.