MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?

సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?

ఎన్టీఆర్, ప్రభాస్, నాగ చైతన్య నటించిన సినిమాలు కొన్ని హిట్ కావాల్సినవి ఫ్లాప్ అయ్యాయి అని దిల్ రాజు అన్నారు. ఆ సినిమాలు ఏంటి ? ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 17 2026, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దిల్ రాజు సినిమాలు
Image Credit : Asianet News

దిల్ రాజు సినిమాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలు కొన్ని భారీ హైప్ తో విడుదలై నిరాశ పరుస్తూ ఉంటాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిర్మించిన కొన్ని ఫ్లాప్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నిర్మించిన ఫ్లాప్ మూవీలో కొన్ని చిత్రాలు హిట్ కావాల్సింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే అవి సూపర్ హిట్ అయ్యేవి. కానీ డెసిషన్ తీసుకునే మైండ్స్ లో విభేదాలు వచ్చినప్పుడు ఒక్కరి నిర్ణయానికే రిజల్ట్ వదిలేసి ముందుకు వెళతాం. అలాంటప్పుడు ఆ సినిమాలు తేడా కొట్టాయి. రామరామ కృష్ణ కృష్ణ, మున్నా, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలు మేము జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యాయి అని దిల్ రాజు అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామరామ కృష్ణ కృష్ణ
Image Credit : SUN NXT

రామరామ కృష్ణ కృష్ణ

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ రాంగ్ రిలీజ్ టైమింగ్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినా టైంలో ప్రభాస్ డార్లింగ్, బాలకృష్ణ సింహా చిత్రాలు బరిలో ఉన్నాయి. అందువల్లే రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

Related Articles

Related image1
ఒక్కటి తప్ప అన్నీ హిట్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవి దగ్గరకు వెళితే రిజెక్ట్ చేశారు..ఆ కసితో తప్పు చేశాం
Related image2
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ వేలు పెట్టారా ? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇదే..హరీష్ శంకర్ ఓపెన్ గా ఇలా
35
మున్నా
Image Credit : Prime Video

మున్నా

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే హిట్ అయ్యేది అని దిల్ రాజు తెలిపారు.

45
రామయ్య వస్తావయ్యా
Image Credit : Asianet News

రామయ్య వస్తావయ్యా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రానికి తాము ముందు అనుకున్న కథ వేరు అని దిల్ రాజు తెలిపారు. మేము ముందు అనుకున్న కథ ప్రభాస్ రెబల్ తరహాలో ఉంటుంది. హరీష్ శంకర్ స్టోరీ పూర్తి చేశారు. అదే సమయంలో రెబల్ రిలీజ్ అయింది. కృష్ణం రాజు, ప్రభాస్ మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా రెబల్ ఉంటుంది. మా కథ కూడా అలాగే ఉండడంతో రిస్క్ వద్దని ఆపేశాం. హరీష్ శంకర్ మరో కథ సిద్ధం చేసి రామయ్య వస్తావయ్యా మూవీ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు అని దిల్ రాజు తెలిపారు.

55
జోష్
Image Credit : Asianet News

జోష్

నాగ చైతన్య హీరోగా లాంచ్ అయిన చిత్రం జోష్. అసలు ఈ కథతో ఒక స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేయడం కరెక్ట్ కాదు. నాగ చైతన్య తో కాకుండా ఇంకెవరైనా యంగ్ హీరోతో ఈ సినిమా చేసి ఉంటే హిట్ అయ్యేది అని దిల్ రాజు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ఒక్కటి తప్ప అన్నీ హిట్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవి దగ్గరకు వెళితే రిజెక్ట్ చేశారు..ఆ కసితో తప్పు చేశాం
Recommended image2
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ వేలు పెట్టారా ? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇదే..హరీష్ శంకర్ ఓపెన్ గా ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved