తెలంగాణకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 2023 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 12మందిని ఈ పురస్కారాల కోసం ఎంపికచేేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచివుంది.
ఇకపై పీక్ అవర్స్ లో క్యాబ్ ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ సమయంలో డబుల్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు క్యాబ్ కంపనీలకు వెసులుబాటు లభించింది.
Medaram Jathara 2026: వచ్చే ఏడాది మేడారం జాతర జనవరి 28 నుండి 31 వరకు జరుగుతుంది. కోట్లాది భక్తులు హాజరయ్యే ఈ గిరిజన పండుగకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో జులై 3, 4 తేదీల్లో కాలేజీలు బంద్ కానున్నాయి… మరో తెలుగు రాష్ట్రం ఏపీలో జులై 3న స్కూళ్లు మూతపడనున్నాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్ కు కారణాలేంటో తెలుసా?
హైదరాబాద్లో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫ్లై ఓవర్స్కి మార్గం సుగుమమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ లో ప్రత్యేక సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. శనివారం ఆప్షనల్ హాలిడే కాగా ఆదివారం సాధారణ సెలవు… అయితే సోమవారం కూడా సెలవు వచ్చే అవకాశాలున్నయి. ఈ సెలవులు ఎందుకో తెలుసా?
టీఎస్ఆర్టీసీ బస్సులు, స్టేషన్లలో వైఫై సదుపాయం ప్రవేశపెడుతూ ప్రయాణికులకు వినోదం, సంస్థకు ఆదాయం రెండూ అందించే ప్రణాళికలో ఉంది.
వారి ప్రేమకు ఊపిరిపోసిన కంపెనీయే చివరకు ఊపిరి తీసింది. సిగాచి కంపెనీ ప్రమాదంలో మరికొద్దిరోజుల్లో పెళ్ళికి సిద్దమైన ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. వీరి కన్నీటి కథ అందరితో కంటతడి పెట్టిస్తోంది.
BV Pattabhiram: బీవీ పట్టాభిరామ్.. ఈ తరం యువతకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా 1990లో వారికి మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. ఇంద్రజాలకుడిగా, రచయితగా, మానసిక నిపుణుడిగా ఇలా ఎన్నో పాత్రలు వేసిన పట్టాభిరామ్ సోమవారం తుది శ్వాస విడిచారు.