Indian YouTuber Earns 38 Crores: అస్సాంకు చెందిన సుర్జీత్ కర్మకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి 'బందర్ అప్నా దోస్త్' యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 38 కోట్లు సంపాదిస్తూ రికార్డు సృష్టించాడు.
నిధి అగర్వాల్ ఈ ఏడాది పవన్ కళ్యాణ్తో `హరి హర వీరమల్లు`తో అలరించింది. ఇప్పుడు ప్రభాస్తో `ది రాజాసాబ్` చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఆమె న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది.
విక్టరీ వెంకటేష్ నవ్వుల వర్షం కురిపించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలుసుకోండి.
కామెడీ చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన నవీన్ పొలిశెట్టి ఇప్పుడు మరో మూవీతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆయన `అనగనగా ఒక రాజు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు.
Aishwarya Rajesh: తమిళ సినిమాల్లో అడుగుపెట్టి, ఇప్పుడు తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఓ నటి, ఇన్స్టాగ్రామ్లో కొత్త సంవత్సరం సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసి పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది.
Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. 4 మ్యాచుల్లో 3 సెంచరీలతో టీమిండియా వన్డే జట్టు ఎంపికకు బలమైన పోటీదారుగా నిలిచాడు. గంభీర్, అగార్కర్లకు కొత్త తలనొప్పి తీసుకొచ్చాడు.
యూపీ ప్రభుత్వం 2035 నాటికి 100% మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ శుద్ధి చేసిన నీటిని వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర పనులకు వాడతారు. ఈ పథకం నీటి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఒక పెద్ద ముందడుగు.
తక్కువ బడ్జెట్లో కళ్లు చెదిరే రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. హెవీ, స్టైలిష్ లుక్ కోరుకునేవారు వీటిని ట్రై చేయవచ్చు. ఓసారి చూసేయండి.
నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయుడు షూటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్టర్ బి గోపాల్ ఓ సందేహం వ్యక్తం చేయగా బాలయ్య చెప్పి మరీ తన సత్తా చాటారు. ఆ వివరాలు ఈ కథనంలో..
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.