Telugu

Cinnamon Water: పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?

Telugu

ఆరోగ్య సమస్యలకు చెక్..

దాల్చిన చెక్కను చాలా రకాల వంటల్లో వాడుతూ ఉంటారు. మరి, ఈ దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ పరగడుపున తాగితే ఏమౌతుందో తెలుసా? 

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు చాలా మేలు చేస్తుంది.
Image credits: instagram
Telugu

బరువు తగ్గాలనుకుంటే..

ఇది శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. తద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
Image credits: Getty
Telugu

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది.
Image credits: instagram
Telugu

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడానికి దాల్చిన చెక్క నీళ్లు సహాయపడతాయి. అలాగే, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
Image credits: instagram
Telugu

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, జలుబును నివారించడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu

మొటిమలను తగ్గిస్తుంది

PCOS సమస్య ఉన్న మహిళల్లో ఇది రుతుచక్రాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమల వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Image credits: Getty

Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?

Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. హెల్దీగా పాలకూర ఇడ్లీ, ఎలా చేయాలో తెలుసా?

Green Chillies: పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!