MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Railway Tickets : రైల్వే టికెట్‌కు రెండు చివర్లా రంధ్రాలెందుకు ఉంటాయి..? వాటిని ఏమంటారో తెలుసా?

Railway Tickets : రైల్వే టికెట్‌కు రెండు చివర్లా రంధ్రాలెందుకు ఉంటాయి..? వాటిని ఏమంటారో తెలుసా?

మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకోకుండా రైల్వే స్టేషన్ లోనే టికెట్ తీసుకుని ఎప్పుడైనా ప్రయాణించారా..? అయితే ఆ టికెట్ ను గమనించే ఉంటారు. దానికి రెండువైపులా చిన్న రంధ్రాలు కనిపిస్తాయి.. వీటిని ఏమంటారు? ఉపయోగాలేంటో తెలుసా..? 

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 17 2026, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైలు టికెట్ కు రంధ్రాలెందుకు ఉంటాయి..?
Image Credit : X

రైలు టికెట్ కు రంధ్రాలెందుకు ఉంటాయి..?

రైల్వే టికెట్‌ను ప్రింట్ చేసే మెషీన్‌ను 'డాట్ మ్యాట్రిక్స్ ప్రింటింగ్ సిస్టమ్' (Dot Matrix Printing System) అంటారు. ఈ ప్రింటింగ్ సిస్టమ్ వల్లే టికెట్‌కు రెండు వైపులా రంధ్రాలు ఉంటాయి. టికెట్‌ను ప్రింట్ చేసే పేపర్‌ను 'కంటిన్యూయస్ పేపర్' (Continuous Paper) అని పిలుస్తారు.

రైల్వే టికెట్‌పై ఉండే ఈ రంధ్రాలను 'స్ప్రోకెట్ హోల్స్' (Sprocket Holes) అంటారు. ఈ స్ప్రోకెట్ల సాయంతో ప్రింటింగ్ మెషీన్‌లో పేపర్ రెండు వైపుల నుంచి సమానంగా కదులుతుంది. దీనివల్ల ప్రింటింగ్ సరిగ్గా జరుగుతుంది. ఫలితంగా, ప్రతీ టికెట్ ఒకేలా ఉంటుంది. అక్షరాలు వంకరగా ప్రింట్ అవ్వవు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టికెట్ జారీ ఆలస్యం కాకుండా జాగ్రత్త...
Image Credit : X

టికెట్ జారీ ఆలస్యం కాకుండా జాగ్రత్త...

భారతదేశంలో రైల్వేది చాలా పెద్ద నెట్‌వర్క్. రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఒకప్పుడు రైల్వే టికెట్లన్నీ ఆఫ్‌లైన్‌లోనే ఇచ్చేవారు. అందుకే టికెట్ ప్రింటింగ్ వల్ల ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Related Articles

Related image1
Indian Railway: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్
Related image2
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
33
రైల్వే నియమాలు పాటించాల్సిందే..
Image Credit : X

రైల్వే నియమాలు పాటించాల్సిందే..

రైల్వే శాఖ ప్రతీ పనికి కొన్ని నియమాలను పెట్టింది. ఈ నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తారు. అందుకే దేశంలో రోజూ వందలాది రైళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తాయి. రైల్వే టికెట్లకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. 

ప్రస్తుతం ఆన్ లైన్ లోనే ఎక్కువగా టికెట్ బుకింగ్స్, ఇతర కార్యకలాపాలు సాగుతున్నాయి. అయినా టికెట్ ప్రింటింగ్ విషయంలో పాత పద్దతులే వాడుతున్నారు. అందుకే ఇప్పటికీ ఈ రంద్రాల టికెట్లనే ప్రయాణికుల చేతికి అందిస్తున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఈ ట్రక్ ను ఎలా తీశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే| Lorry Crashes Through Thevara Bridge| Asianet Telugu
Recommended image2
Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
Recommended image3
Now Playing
NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Related Stories
Recommended image1
Indian Railway: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్
Recommended image2
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved