Team India: రాబోయే వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలనం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. రోహిత్ శర్మ కు బిగ్ షాక్ తగలనుందనీ, శుభ్‌మన్ గిల్ మాత్రం గుడ్ న్యూస్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
India vs England: 3rd Test Day 2 Live : లండన్‌లోని లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్ - ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండో రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Lords Test: లండన్ లోని లార్డ్స్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టులో తలపడుతున్నాయి. మొదటి రోజు ఇంగ్లాండ్ స్లోగా బ్యాటింగ్ చేసింది. అయితే, లార్డ్స్ టెస్టు రికార్డులు గమనిస్తే.. ఇక్కడ ఒక జట్టు కేవలం 38 పరుగులకే ఆలౌట్ అయింది.
Duke’s Ball: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో డ్యూక్స్ బంతులు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లాండ్ కు చాలా కాలంగా బలమైన ఆయుధంగా ఉన్న ఈ డ్యూక్స్ ఇప్పుడు త్వరగా రూపు మారుతూ మృదువవుతోందన్న విమర్శలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఏంటి ఈ డ్యూక్స్?
Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ గాయపడ్డారు.అతనుగ్రౌండ్ వీడటంతో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేస్తున్నారు.
Heinrich Klaasen Special interview : హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే IPL, SA20, హండ్రెడ్ లీగ్‌లలో ఆడతానని చెప్పారు.
IND vs ENG: లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తొలి సెషన్ లోనే భారత్ కు రెండు కీలక వికెట్లు అందించాడు.
India vs England 3rd Test: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటుదక్కించుకున్నారు.
India vs England 3rd Test Day 1 Live : లండన్‌లోని లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు మొదటి రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
SRH HCA controversy: ఐపీఎల్ టికెట్ల కుంభకోణంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సీఐడి అరెస్ట్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభంతో ఇది జరిగింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.