MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Malaika Arora: పింక్ చీరలో దేవ కన్యలా.. మల్లికా కట్టిన ఈ చీర ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Malaika Arora: పింక్ చీరలో దేవ కన్యలా.. మల్లికా కట్టిన ఈ చీర ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Malaika Arora: మొన్న‌టి వ‌ర‌కు డేటింగ్ వార్త‌లతో హాట్ టాపిక్‌గా మారిన మ‌లైకా ఇప్పుడు త‌న స్టైలిష్ లుక్‌తో వార్త‌ల్లో నిలిచింది. ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆమె ధరించిన పింక్ చీర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 17 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి వేడుకలో సందడి
Image Credit : malaikaaroraofficial/Instagram

పెళ్లి వేడుకలో సందడి

నటి క్రితికా కమ్రా, టీవీ హోస్ట్ గౌర‌వ్ క‌పూర్‌లో పెళ్లి వేడుకను సింపుల్‌గా నిర్వహించారు. మార్చి 11న జరిగిన ఈ కార్యక్రమం ముంబైలోని బాంద్రాలో జరిగింది. పెద్దగా హడావుడి లేకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక చాలా సింపుల్‌గా సాగింది.

25
హైలైట్‌గా మారిన మ‌లైకా
Image Credit : Malaika Arora/Instagram

హైలైట్‌గా మారిన మ‌లైకా

ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మలైకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎప్పటిలాగే తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ట్రెడిషన‌ల్ లుక్‌లోనే క్లాసిక్, ఎలిగెంట్ స్టైల్‌లో క‌నిపించారు. లైట్ డస్ట్ పింక్ కలర్ చీరలో ఆమె చాలా అందంగా క‌నిపించారు.

Related Articles

Related image1
హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత ధ‌ర ఉందంటే..
Related image2
Water Bottle: ఈ స‌మ్మ‌ర్‌లో చుక్క‌లే.. భారీగా పెర‌గ‌నున్న‌ వాట‌ర్ బాటిల్ ధ‌ర‌లు. కార‌ణం ఏంటంటే
35
చీర ధ‌ర ఎంతో తెలిస్తే..
Image Credit : Malaika Arora/Instagram

చీర ధ‌ర ఎంతో తెలిస్తే..

మలైకా ధరించిన ఈ చీర ప్రముఖ డిజైనర్ బ్రాండ్ గౌరీ అండ్ నానికా రూపొందించారు. ఈ చీర ధర సుమారు రూ. 2.79 లక్షలు అని సమాచారం. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ అవుట్‌ఫిట్‌పై మరింత చర్చ మొదలైంది. ఒక చీర ధ‌ర రూ. 3 ల‌క్ష‌లు ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

45
చీర డిజైన్ ప్రత్యేకత
Image Credit : Malaika Arora/Instagram

చీర డిజైన్ ప్రత్యేకత

ఈ చీర డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. బోర్డర్‌పై గోల్డ్ లేస్ ఎంబ్రాయిడరీ ఉండగా, మొత్తం చీరపై లాటిస్ ప్యాటర్న్‌తో మల్టీకలర్ వర్క్ కనిపించింది. చిన్న చిన్న సీక్విన్స్, ఫ్లోరల్ బీడ్ వర్క్ చీరకు ప్రత్యేక మెరుపును ఇచ్చాయి. మలైకా చీరను సంప్రదాయంగా డ్రేప్ చేసి, పల్లూను లాంగ్‌గా వదిలేయడంతో డిజైన్ మరింత హైలైట్ అయింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karishma Patidar (@stylebykarishmaa)

55
జువెలరీ, మేకప్
Image Credit : Malaika Arora/Instagram

జువెలరీ, మేకప్

మలైకా సింపుల్‌గానే చాలా స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. కుందన్ చోకర్, మ్యాచ్ అయ్యే ఇయర్రింగ్స్ ధరించారు. చేతుల్లో కుందన్ కడలు, కొన్ని స్టేట్మెంట్ రింగ్స్ వేసుకుంది. హెయిర్ స్టైల్‌గా సెంటర్ పార్టింగ్‌తో లో బన్ పెట్టుకుంది. మేకప్ విషయానికి వస్తే సాఫ్ట్ స్మోకీ ఐస్, లైట్ బ్లష్, గ్లోసీ లిప్ షేడ్‌తో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Cast: ధురంధర్ 2 స్టార్స్ ఏం చదువుకున్నారో తెలుసా? అందరికంటే ఎక్కువ చదివింది ఎవరంటే?
Recommended image2
Brahmamudi Serial Today Episode: పోలీస్ స్టేషన్‍లో ఐశ్వర్య, రేఖకు దొరికిపోయిన ఇందు, స్వాతి
Recommended image3
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత ధ‌ర ఉందంటే..
Recommended image2
Water Bottle: ఈ స‌మ్మ‌ర్‌లో చుక్క‌లే.. భారీగా పెర‌గ‌నున్న‌ వాట‌ర్ బాటిల్ ధ‌ర‌లు. కార‌ణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved