Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో మానవుల జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. చాణక్యుడి ప్రకారం విపత్కర సమయాల్లో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సహనాన్ని కాపాడుకోవడం కోసం ఆధ్యాత్మికత మార్గం అనుసరించాలన్నారు.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి పలు మార్గాలను సూచించారు. జీవిత అనుభవాల నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో వివరించారు.
Vidura neeti: మహాభారతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విదురుడు. ఆయన చెప్పిన నీతి, నియమాలను పాటించడం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. అలాగే జీవితాన్ని సంతోషంగా గడపాలంటే.. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో విదురుడు బోధిస్తుంది.
ప్రతి తండ్రి తన పిల్లలను అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలన్నీ తాను పడి.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటాడు. అలాంటి తండ్రుల త్యాగాలకు గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకుంటాము. మరి ఈ ఫాదర్స్ డే నాడు నాన్నపై మీకున్న లవ్ ని ఇలా చెప్పండి.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పాడు. పెళ్లికి అమ్మాయిని వెతుకుతున్నప్పుడు ఆమె రూపురేఖలతోపాటు మరికొన్ని విషయాలు చూడమని చెప్పాడు.అయితే.. ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలకు దూరంగా ఉండమని చెప్పారు.
కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ సంబంధానికి దురదృష్టం వస్తుందని నమ్ముతారు.
ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. కోపం కారణంగా చాలాసార్లు భార్యా భర్తల బంధం కూడా దెబ్బతింటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలకు.. కోపిష్టి భార్యలు వస్తారట. ఆ అక్షరాలేంటో ఓసారి చూద్దామా..
భార్యా భర్తల బంధం పారదర్శకంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అంటే వారు ఒకరితో ఒకరు అన్ని విషయాలు పంచుకోవాలి. వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. కానీ ఆచార్య చాణక్యుని ప్రకారం భర్త.. భార్యకు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
Chanakya Niti: నేటి తరానికి ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు, విధానాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. చాణక్యుని సూత్రాలను పాటిస్తే.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా విజయం సాధించొచ్చు. అలాంటి ఆచార్య చాణక్యుడు అవమానం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం..