
AP State Food Commission Warning: రైస్ లో చెక్కపురుగులు.. వాళ్ళని తీసేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న బియ్యంలో చెక్కపురుగులు ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని, అలాంటి బియ్యాన్ని వినియోగించకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.