4 గ్రాముల్లో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. ఓ లుక్కేయండి
woman-life Mar 17 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
హూప్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్
మీరు వేసుకున్న డ్రెస్ ఎంత సింపుల్‌గా ఉన్నా, ఇలాంటి హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. 4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
చిక్ ఫ్లవర్ డిజైన్
పొడవాటి ఇయర్ రింగ్స్ ఇష్టపడేవారికి ఈ చిక్ ఫ్లవర్ బేస్డ్ స్లీక్ ప్యాటర్న్ మంచి ఎంపిక. ఇవి చూడటానికి సింపుల్‌గా ఉన్నా, హెవీ లుక్‌ను ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
ఐబాల్ చైన్ ఇయర్ రింగ్స్
రోజూ పెట్టుకోవడానికి ఐబాల్ చైన్ ఇయర్ రింగ్స్ మంచి ఆప్షన్. తక్కువ బరువు, మినిమల్ లుక్ కోసం ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
ట్రెండీ డిజైన్ ఇయర్ రింగ్స్
వెస్టర్న్ స్టైల్ దుస్తులకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
చైన్ స్టైల్ ఇయర్ రింగ్స్
సాధారణ గోల్డ్ టాప్స్‌కి చైన్ ట్విస్ట్ జోడించిన ఈ డిజైన్ అన్ని వయసుల వారికి సెట్ అవుతుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్
టియర్ డ్రాప్ స్టోన్, బంగారం కాంబినేషన్‌లో ఉన్న ఇలాంటి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. రోజువారీ వాడకం నుంచి పార్టీల వరకు మీ లుక్‌ను మరింత పెంచుతాయి.
Image credits: pinterest
Telugu
ఘుంగ్రూ ఇయర్ రింగ్స్
చిన్న చిన్న మువ్వలు, పింక్ స్టోన్ తో ఉన్న మల్టీచైన్ ఇయర్ రింగ్స్ హెవీ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులతో సరిపోతాయి.