జియో టెలికాం తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఆ వివరాలు
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందువరుసలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
Jio-Airtel-Starlink: ఎలాంటి వాతావరణంలో అయిన ఇంటర్నెట్ ను అందించే ఎలన్ మస్క్ స్టార్‌లింక్ త్యేకమైన సాంకేతికత, నెక్టివిటీ భారతీయ యూజర్లలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, భారత్ లో జియో-ఎయిర్ టెల్ ను తట్టుకుని నిలబడుతుందా? లేక ఈ రెండింటికీ షాకిస్తుందా?
iphone 17 to galaxy s25 : ఆపిల్, శామ్సంగ్, మోటరోలా, షియోమి, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు లెటెస్ట్ టెక్నాలజీతో 2025లో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను విడదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
BSNL Free TV &OTT Service : భారత ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అదరిపోయే కొత్త సేవలను ప్రారంభించింది. కేబుల్ టీవీ అవసరం లేదు. సెట్-టాప్ బాక్స్ లతో పనిలేదు. ఏకంగా 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది.
10GB Data, 11 OTT Subscriptions for Just ₹175 : రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరసమైన ధరలో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో భాగంగా 10GB డేటా, 11 OTT సబ్స్క్రిప్షన్లు కేవలం 175 రూపాయలకే అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం.
మీ ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుండట్లేదా...? బ్యాటరీ లైఫ్ దెబ్బతింటోందని భావిస్తున్నారు..? అయితే అందుకు కారణాలేంటో తెలుసుకొండి... వెంటనే సమస్యను పరిష్కరించుకొండి...
మోసాలు రూపు మార్చుకున్నాయి..ఇప్పుడంతా సైబర్ నేరాలదే ట్రెండ్. ప్రతొక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్..
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ ఆర్డర్ ను మూడు వారాల పాటు సస్పెన్షన్ చేయాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
వాట్సాప్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం తప్పుగా ఒక వ్యక్తికి లేదా తప్పుడు గ్రూప్‌లకు సందేశాలు పంపుతాము. బహుశా అందరూ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌లో చాలా గ్రూప్‌లు వాట్సాప్ నంబర్లు ఉండటంతో ఇది సహజం. కాబట్టి మనం తప్పుగా ఉన్న సందేశాన్ని తొలగించినప్పుడు, మన తొందరపాటులో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ బదులు డిలీట్ ఫర్ మీ నొక్కేస్తాం. అలాంటి పరిస్థితి నుంచి వినియోగదారులను రక్షించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ యాప్‌లో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ పేరు 'యాక్సిడెంటల్ డిలీట్'. యాప్ ప్రకారం, వాట్సప్ యాప్‌లోని వినియోగదారులకు ఇది కొత్త రక్షణ కవచం.