మీకు ది బెస్ట్ కోడలు కావాలా...?

అత్తారింటిలో చక్కగా ఇమిడిపోయేలా, కుటుంబాన్ని ప్రేమించే  అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావాలి అనుకుంటున్నారా..? అయితే.. భోపాల్ లోని బర్కతుల్లా యూనివర్శిటీని సంప్రదించండి.