అందరికీ ఇష్టమైన మొక్క మనీ ప్లాంట్. వీటిని హ్యాంగింగ్ పాట్స్ లో ఈజీగా పెంచుకోవచ్చు.
ఫ్యూషియా మొక్క అందమైన పూలు పూస్తుంది. వేలాడే కుండిల్లో ఈ మొక్క సులువుగా పెరుగుతుంది.
స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. హ్యాంగింగ్ పాట్స్ లో చక్కగా పెరుగుతుంది.
ఈ మొక్క అందమైన ఆకులను కలిగి ఉంటుంది. ఇంట్లో ఈజీగా పెరుగుతుంది.
బోస్టన్ ఫెర్న్‌ను హ్యాంగింగ్ పాట్స్ లో పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచుతుంది.
పెటూనియా మొక్క అందమైన పూలు పూస్తుంది. దీన్ని వేలాడే కుండీల్లో ఈజీగా పెంచుకోవచ్చు.
హ్యాంగింగ్ పాట్స్ లో సులభంగా పెరిగే మొక్క స్పైడర్ ప్లాంట్. పొడవైన సన్నని ఆకులు ఇంటికి అందాన్ని తెస్తాయి.
Gardening Tips: ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!
Indoor Plants: ఇంట్లో సులభంగా పెరిగే పూల మొక్కలు ఇవే!
Gardening Tips: మొక్కలు బాగా పెరగాలంటే ఇలా చేయండి!
మీ ఆఫీస్ టేబుల్ కు గ్రీన్ టచ్ కావాలా? ఈ మొక్కలు సరైన ఎంపిక!