మగవారికి అయితే 13.8 నుంచి 17.2 గ్రా/డె.లీ ఉండాలి. అదే ఆడవారికి అయితే 12.1 నుంచి 15.1 గ్రా/డె.లీ ఉండాలి. ఇకపోతే పిల్లలకు 11 నుంచి 16 గ్రా/డె.లీ ఉండాలి.
ఇనుము లోపం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, రక్తస్రావం, అలసట, బలహీనత, తల తిరగడం, చర్మం పాలిపోవడం, శ్వాస తీసుకోవడం వంటి సమస్యలు వస్తాయి.
హిమోగ్లోబిన్ పెరగాలంటే మీరు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్ ను తాగడం మంచిది.
కలబంద, నిమ్మగడ్డి, దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ఖర్జూరాలు, అంజీర్ పండ్లలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్నా రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఒక్క ఆరెంజ్ లోనే కాదు ఈ ఫుడ్స్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్
చియా వాటర్ ను వీళ్లు మాత్రం తాగొద్దు
Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?