కుందన్ లో కంచెన్ స్టైల్ జుంకాలు చాలా క్లాసీగా ఉంటాయి. ఇవి ట్రెడిషనల్ గా, ఎస్తెటిక్ లుక్ ని ఇస్తాయి.
పండుగల్లో అందంగా, సంప్రదాయబద్ధంగా కనిపించాలనుకుంటే, ఈ హెవీ కుందన్ జుంకాలు మీ అందాన్ని మరింతగా పెంచుతాయి.
క్యూట్ లుక్ కావాలంటే గణేష్ చతుర్థి, ఇతర పండుగలకు ఈ కుందన్ వర్క్ మినీ జుంకాలు ధరించవచ్చు.
కుందన్ వర్క్‌తో టాప్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, అందంగా ఉంటాయి.
చాంద్‌బాలి చెవిరింగులు మళ్ళీ ట్రెండ్‌లోకి వచ్చాయి, దక్షిణ భారత స్టైల్లో కుందన్ స్టోన్స్ చాంద్‌బాలి డిజైన్ ట్రై చేయండి.
లోటస్ ప్యాట్రన్ కుందన్ టాప్స్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. సోషల్ మీడియాలో లోటస్ ప్యాట్రన్ చెవిరింగులు బాగా ఫేమస్.
పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు
జస్ట్ 500 రూపాయలకే ఇంత మంచి ఉంగరాలు దొరుకుతాయా
తక్కువ ధరకే బ్లౌజ్ ను అందంగా మార్చాలంటే ఇలా చేయండి
ఈ కాలం అమ్మాయిల మనసుదోచే బ్లౌజ్ డిజైన్స్