Telugu

ఇవి తింటే యవ్వనంగా కనిపిస్తారు

Telugu

సాల్మన్ చేప

కొవ్వు చేపలైన సాల్మన్, సార్డినెస్ వంటి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలున్న చేపలను తింటే మన చర్మం తేమగా ఉంటుంది. మంచి గ్లో వస్తుంది. 

Image credits: Getty
Telugu

అవకాడో

అవొకాడోలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

గింజలు

గింజల్లో జింక్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల మరమ్మత్తుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

ఆకు కూరలను తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ, ఇనుము వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

చిలగడదుంప

చిలగడదుంపల్లో పుష్కలంగా ఉండే బీటాకెరోటిన్ ఎండ నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

Image credits: Meta AI
Telugu

స్ట్రాబెర్రీ

 స్ట్రాబెర్రీలో  ఉండే యాంటీఆక్సిడెంట్లు  చర్మ కణాల నష్టం నుంచి కాపాడుతాయి. అలాగే చర్మ వాపును తగ్గిస్తాయి. వీటిని తిన్నా చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.

Image credits: Freepik
Telugu

టమాటా

మనం రోజూ తినే టమాటా కూడా మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తాయి. 

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ తిన్నా మీ స్కిన్ యవ్వనంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను పెంచుతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. 

Image credits: Getty

పింక్ చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్‌ ఐడియాలు

కలబందను ఇలా పెడితే మీ ముఖం మెరిసిపోద్ది

ఫెస్టివల్ లుక్ ని రెట్టింపు చేసే కుందన్ ఇయర్ రింగ్స్

పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు