కీళ్ల నొప్పులు రావొద్దంటే మాత్రం మీరు ప్రతిరోజూ మెడ, చేతులు, నడుము, కాళ్లకు వ్యాయామం చేాయలి.
మీకు కీళ్ల నొప్పులు రావొద్దంటే కండరాలను, కీళ్లను బలంగా ఉంచే కఠినమైన వ్యాయామాలను మాత్రం చేయకూడదు.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రావొద్దంటే మీరు విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను తప్పకుండా తినాలి.
కీళ్లకు తగినంత విశ్రాంతి ఇస్తే మీకు కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
మన శరీరంలో నీరు తక్కువైతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బాడీలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి.
40 ఏండ్లు దాటినా మీ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ఆల్కహాల్ ను స్మోకింగ్ ను పూర్తిగా మానేయాలి.
అయితే మీకు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే గనుక వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది
లెమన్ జ్యూస్ ను ఎప్పుడు తాగాలి?
Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?
Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?