MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Travel
  • పేరు మార్చుకున్న బ్యూటిపుల్ సిటీస్.. గతంలో ఉన్న పేర్లేంటో ?

పేరు మార్చుకున్న బ్యూటిపుల్ సిటీస్.. గతంలో ఉన్న పేర్లేంటో ?

కాలక్రమేణా ఎన్నో నగరాల పేర్లు మారాయి. ఆ నగరాల పేర్లు మార్పు వెనక  రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఇతర కారణాలుండవచ్చు. అలాగే చరిత్రలో మార్పులు వచ్చినప్పుడల్లా.. ఆ పేరును కొత్తగా మార్చవచ్చు. కొన్ని నగరాల పేర్లు కొత్త భాష లేదా సంస్కృతికి అనుగుణంగా మార్చబడవచ్చు, నగరాల పేరులో ఏదైనా తప్పు ఉంటే, ఆ తప్పును సరిచేయడానికి పేరును మార్చవచ్చు. ఇలా ఎన్నో కారణాలతో పేర్లు మార్చుకున్న నగరాలెంటో ఓ లూక్కేద్దాం.  

1 Min read
Author : Rajesh K
Published : May 14 2025, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నగరాల పేర్లు

నగరాల పేర్లు

కాలానుగుణంగా కొన్ని విషయాలు మారుతూ ఉంటాయి. అలాగే పేర్లు కూడా మారిపోయాయి. అలాగే.. దావణగెరె, హుబ్బళ్లి, బెంగళూరు, శివమొగ్గ, బళ్లారి నగరాల అసలు పేర్లు ఏమిటో? ఆ నగరాల చరిత్ర ఏంటో ఓ లూక్కేద్దాం.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
బెంగళూరు

బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరు పూర్వపు పేరు ' బెండకలూరు'. కాలక్రమేణా ఇది బెంగళూరుగా మారింది. అంటే కన్నడ భాషలో "ఉడికించిన బీన్స్ పట్టణం" అని అర్థం. 

38
మైసూరు

మైసూరు

కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూరు. ఈ నగర పూర్వ నామం మహిషాసుర పట్టణం. మహిషాసురుడిని చాముండేశ్వరి దేవి సంహరించిన తర్వాత ఈ పట్టణానికి మహిషాసుర పట్టణం అని పేరు వచ్చింది.

48
హుబ్బళ్లి

హుబ్బళ్లి

చోటా ముంబై అని పిలువబడే హుబ్బళ్లిని "హూవిన బళ్లి" అని పిలిచేవారు. ఈ నగరంలో అత్యధికంగా పూల వ్యాపారం జరిగేది.

58
మంగళూరు

మంగళూరు

కర్ణాటక కు గేట్ వే సీటీ మంగళూరు. ఈ నగరానికి మంగళాదేవి పేరుతో గుర్తింపు ఉంది. మంగళాదేవి ఆలయం 9వ శతాబ్దంలో అహేపా రాజవంశానికి చెందిన రాజు కుందవర్మన్ నిర్మించారు. ఈ ఆలయం మంగళూరు నగరానికి ప్రధాన దేవతగా భావిస్తారు

68
శివమొగ్గ

శివమొగ్గ

శివుని ముఖమే నేడు శివమొగ్గ. దీనికి సిహి మొగ్గ అనే పేరు ఉండేదని చెబుతారు. సిహి మొగ్గె కాలక్రమేణా శివమొగ్గ అయ్యింది.

78
బెల్గావి

బెల్గావి

సరిహద్దు జిల్లా కుందా నగరి బెల్గావిని "వేణుగ్రామ" అని పిలిచేవారు. వేణుగ్రామ అంటే వెదురు గ్రామం అని అర్థం.

88
బళ్లారి

బళ్లారి

బళ్లారి నగరం పేరు ఈ లిస్ట్ లో ఉంది. ఎండ ప్రాంతం బళ్లారి అసలు పేరు బళ్ళేశ్వరి. బళ్ళేశ్వరి అనేది ఒక దేవత పేరు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రయాణం
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Related Stories
Recommended image1
Now Playing
Blackout in the city Jammu: అంధకారంలో జమ్ము | Asianet News Telugu
Recommended image2
Vatican City: పోప్ ఎన్నికకు ముందు వాటికన్‌లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ బంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved