పింక్ కలర్ చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ గా రెడ్, బ్లాక్ బ్లౌజ్ లు బాగుంటాయి. పింక్ చీరకు బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ అయితే చాలా అందంగా ఉంటుంది.
ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ చీరకు సూపర్ గా ఉంటుంది. ఈ లుక్ లో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
మీరు పెళ్లికి పింక్ చీరను కడుతున్నట్టైతే దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ గా గ్రీన్ కలర్ ను వేసుకోండి. ఇది ఫుల్ స్లీవ్ లో ఉంటే మీరు అందంగా కనిపిస్తారు.
ప్యారట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా పింక్ సారీ మీదకు బాగా సెట్ అవుతుంది.
గోల్డ్ కలర్ లో పింక్ చీరకు డిజైన్ ఉన్నట్టైతే మీరు ఈ కలర్ బ్లౌజ్ నే వేసుకోండి. ఇది ప్రతిఒక్కరికీ నచ్చుతుంది.
బ్లూ కలర్ బ్లౌజ్ కూడా పింక్ సారీకి బాగా సెట్ అవుతుంది. నీలం, పింక్ కాంబినేషన్ చీర ఉంటే ఇలాంటి బ్లౌజ్ బాగుంటుంది.
ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా పింక్ చీరకు బాగుంటుంది. ఈ కాంబినేషన్ అట్రాక్టీవ్ గా ఉంటుంది.
కలబందను ఇలా పెడితే మీ ముఖం మెరిసిపోద్ది
ఫెస్టివల్ లుక్ ని రెట్టింపు చేసే కుందన్ ఇయర్ రింగ్స్
పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు
జస్ట్ 500 రూపాయలకే ఇంత మంచి ఉంగరాలు దొరుకుతాయా