Telugu

చాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో మహిళలు మౌనంగానే ఉండాలి

Telugu

స్త్రీల గౌరవం దెబ్బతింటుందా?

చాణక్యుని ప్రకారం కొన్ని సందర్భాల్లో స్త్రీలు మౌనంగా ఉండటమే చాలా ముఖ్యం. అలా చేయకపోతే వారి గౌరవం దెబ్బ తింటుంది.

Image credits: adobe stock
Telugu

భార్య కోపంగా ఉంటే..

ఏదైనా విషయంలో భర్త కోపంగా ఉంటే, ఆ సమయంలో భార్య మౌనంగా ఉండటమే మంచిది. లేకపోతే ఇద్దరి మధ్య గొడవ పెరిగి, వారి ప్రేమ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు. 

Image credits: Getty
Telugu

కుటుంబంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు

కుటుంబంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో కూడా స్త్రీలు మధ్యలో మాట్లాడకూడదు. అలా చేయడం మంచిది కాదు. దీనివల్ల వారి గౌరవం దెబ్బతినవచ్చు.

Image credits: Getty
Telugu

ఎవరైనా బాధలో ఉన్నప్పుడు..

స్త్రీలకు మాట్లాడే అలవాటు ఎక్కువగా ఉంటుంది, కానీ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు  అక్కడ మౌనంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో మాట్లాడటం అగౌరవంగా భావిస్తారు.

Image credits: Getty
Telugu

పూజలు జరిగే సమయంలో..

పూజ, యజ్ఞం, హోమం వంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఇవన్నీ ప్రశాంతంగా చేసే పనులు. అలాంటి పనుల్లో అవసరానికి మించి మాట్లాడటం మంచిది కాదు.

Image credits: Getty

ఈ జెల్ రాస్తే.. మీ జుట్టు స్మూత్ గా మారడం పక్కా

పింక్ చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్‌ ఐడియాలు

కలబందను ఇలా పెడితే మీ ముఖం మెరిసిపోద్ది

ఫెస్టివల్ లుక్ ని రెట్టింపు చేసే కుందన్ ఇయర్ రింగ్స్