Telugu

సువాసన వెదజల్లే మొక్కలు

మనలో ప్రతి ఒక్కరూ మొక్కల్ని ఇష్టంగా పెంచుతుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు మన ఇంట్లో మంచి సువాసన వచ్చేలా చేస్తాయి. ఆ మొక్కలేంటంటే? 

Telugu

మల్లె

తెల్లని మల్లె పూలు మన ఇంటికి మరింత అందాన్నిస్తాయి.ఈ పువ్వులు మన ఇంటి చుట్టూ మంచి వాసన వచ్చేలా చేస్తుంది. అంతేకాదు ఈ మొక్కను పెంచడం చాలా సులువు కూడా. 

Image credits: Getty
Telugu

తులసి

ఎన్నో ఔషదగుణాలున్న తులసి మొక్క మంచి సువాసనను కూడా వెదజల్లుతుంది. ఈ మొక్కుంటే మీ ఇంట్లోకి పురుగులు, కీటకాలు కూడా రావు. ఈ మొక్కను పెంచడం చాలా ఈజీ. 

Image credits: Getty
Telugu

గులాబి

ప్రతి ఒక్కరి ఇంట్లో గులాబీ మొక్క ఖచ్చితంగా ఉంటుంది. గులాబీపువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఈ మొక్క కూడా మంచి సువాసనను వెదజల్లుతుంది. 

Image credits: Getty
Telugu

పారిజాతం

పారిజాతం పువ్వులు రాత్రిల్లు పూస్తాయి. ఈ పువ్వులు తెలుపు, నారింజ రంగుల్లో పూస్తాయి. ఈ పువ్వులు మంచి వాసన వస్తాయి. 

Image credits: Getty
Telugu

పుదీనా

పుదీనా ఎన్నో ఔషదగుణాలున్న మొక్క. ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మంచి వాసన కూడా వస్తుంది. దీన్ని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు.

Image credits: Getty

Gardening Tips: ఇంట్లో ఈజీగా పెరిగే అందమైన మొక్కలు ఇవే!

Gardening Tips: ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!

Indoor Plants: ఇంట్లో సులభంగా పెరిగే పూల మొక్కలు ఇవే!

Gardening Tips: మొక్కలు బాగా పెరగాలంటే ఇలా చేయండి!