Telugu

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

Telugu

నీళ్లతో కడగాలి

జెర్రి కుట్టిన వెంటనే ఆ ప్రాంతాన్ని నార్మల్ వాటర్ తో సబ్బు రుద్ది కడగాలి. 

Image credits: Getty
Telugu

జెర్రి కాటు

నీళ్లతో కడిగిన తర్వాత ఒక మెత్తని క్లాత్ ను చల్ల నీళ్లలో నానబెట్టి కరిచిన చోట కొద్దిసేపు పెట్టాలి. దీనివల్ల వాపు, దురద తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

తులసి రసం

జెర్రి కుట్టిన చోట తులసి రసాన్నిపెట్టండి. ఇది క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

పసుపు, కొబ్బరి నూనె

టీ స్పూన్ కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపును కలిపి రోజుకు  రెండు సార్లు పెడితే వాపు తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

వేపాకు పేస్ట్

జెర్రి వాపు, దురద తగ్గాలంటే వేపాకును పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో రాయండి. ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

ఎప్పుడు డాక్టర్‌ వద్దకు వెళ్లాలి?

జెర్రి కరిచిన కొన్ని గంటల్లో దురద, నొప్పి ఎక్కువైనా, ఎర్రటి దద్దుర్లు ఏర్పడ్డా, జ్వరం వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. 

Image credits: Getty

ఇలా చేస్తే 40 ఏండ్లు వచ్చినా మోకాళ్ల నొప్పులు మాత్రం రావు

ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది

లెమన్ జ్యూస్ ను ఎప్పుడు తాగాలి?

Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?