టమాటాలను ఇంట్లోనే ఈజీగా పండించొచ్చు. దీనికి సపరేట్ గా విత్తనాలను కొనాల్సిన అవసరం లేదు. ఉన్న టమాాటా పండ్ల నుంచే తీయొచ్చు
టమాటా లాగే దోసకాయల్ని కూడా ఇంట్లో చాలా ఈజీగా పండించొచ్చు. ఈ పంట కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్క కూరలో మనం కొత్తిమీరను వాడుతుంటాం. అయితే ఈ కొత్తిమీరను పండించడం పెద్ద కష్టమేమీ కాదు.
పాలకూరను చాలా సులువుగా కుండీల్లోనే పెంచుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు.
తొందరగా, తక్కువ శ్రద్ధతో పచ్చిమిర్చి మొక్క పెరుగుతుంది. కాకపోతే ఇది ఎండకు పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూర్యరశ్మి అవసరం.
ఇంట్లో ఈజీగా పెంచే కూరగాయ మొక్కల్లో వంకాయ ఒకటి. దీనికి చాలా తక్కువ స్థలం పడుతుంది. అలాగే ఎక్కువ శ్రమ కూడా ఉండదు.
బంగాళాదుంపలను కూడా ఇంట్లో సులువుగా పండించొచ్చు. దీన్ని కొన్న రెండు రోజుల్లోనే మొలకెత్తుతుంది.
Hair Care: ఇవి తింటే మీ జుట్టు అస్సలు ఊడిపోదు
Oats: ఓట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?
పాలతో ఈ పండ్లు అస్సలు కలపకూడదు
Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!