Telugu

మీ ఇంట్లో పెంపుడు జంతులున్నాయా? అయితే ఈ మొక్కల్ని మాత్రం పెంచకండి

Telugu

డంబ్ కేన్

డంబ్ కేన్ మొక్క చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఇది పెంపుడు జంతువుల ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని తింటే వాంతులు, విరేచనాలు అవుతాయి. 

Image credits: Getty
Telugu

లిల్లీ

లిల్లీ పూల మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. కానీ ఇవి పెంపుడు జంతువులకు విషంతో సమానం. వీటిని తింటే వాటికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ను చాలా మంది పెంచుతుంటారు. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. కానీ ఈ మొక్క ఆకులు పెంపుడు జంతువుల ఆరోగ్యానికి మంచివి కావు. 

Image credits: pexels
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ చాలా తొందరగా పెరుగుతుంది. కానీ పెంపుడు జంతువులు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మొక్క వాటి ఆరోగ్యానికి హాని చేస్తుంది. 

Image credits: Getty
Telugu

కలబంద

కలబందలో మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ఈ మొక్క జంతువులకు వాంతులు, విరేచనాలు అయ్యేలా చేస్తుంది. 

Image credits: Getty
Telugu

జెడ్జెడ్ ప్లాంట్

ఈ మొక్క చాలా మందికి ఇష్టం. అందుకే దీన్ని బాగా పెంచుతుంటారు. కానీ ఈ మొక్క ఒక్క జంతువులకే కాదు మనుషులకు కూడా హాని కలిగిస్తుందట. 

Image credits: pexels
Telugu

రబ్బర్ ప్లాంట్

రబ్బర్ ప్లాంట్ చూడటానికి అందంగా ఉంటుంది. కానీ ఇది పెంపుడు జంతువులకు హాని చేస్తుందట. 

Image credits: Getty

ఈ మెక్కలు పెంచితే ఇంట్లో మంచి వాసన వస్తుంది

Gardening Tips: ఇంట్లో ఈజీగా పెరిగే అందమైన మొక్కలు ఇవే!

Gardening Tips: ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!

Indoor Plants: ఇంట్లో సులభంగా పెరిగే పూల మొక్కలు ఇవే!