గద్వాల:పెళ్లై పిల్లలున్నారు, రైల్లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ జీవిత భాగస్వామ్యులను వదిలేసి ఇద్దరూ కలిసి జీవించాలని ప్లాన్ చేసుకొన్నారు.ఈ విషయాన్ని  వివాహిత కుటుంబసభ్యులకు చెప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి అదే జిల్లాలోకి అర్ధవీడు మండలానికి చెందిన యువకుడికి ఆరేళ్ల క్రితం వివాహమైంది.  ఈ దంపతులకు ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. ఆమె భర్తతో పాటు హైద్రాబాద్‌లో ఉండేది. భర్తతో కలిసి ఆమె హైద్రాబాద్‌లో ఉండేది.

అయితే ఆ వివాహిత తమ పుట్టింటికి రైల్లో అప్పుడప్పుడూ  ఒంటరిగా వెళ్లేది. ఆమె తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటున్నారు. రైల్లో ఆమె పుట్టింటికి వెళ్లే సమయంలో గద్వాలకు చెందిన తెలుగు శ్రీనివాసులుతో  ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ కూడ  తమ ఫోన్‌ నెంబర్లు తీసుకొన్నారు. వీలైనప్పుడు ఇద్దరూ కూడ కలుసుకొన్నారు. ఈ పరిచయం  వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

రెండేళ్లుగా  వీరిద్దరూ తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన వివాహిత పుట్టింటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన శ్రీనివాసులు మార్కాపురం వెళ్లాడు. తాము ప్రేమించుకొంటున్నామని, వివాహితను పెళ్లి చేసుకొంటానని వివాహిత తల్లిదండ్రులను శ్రీనివాసులు కోరాడు.

ఈ విషయం విన్న వివాహిత తండ్రి, కుటుంబసభ్యులు అతడిని కొట్టి చంపేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో తీసుకెళ్లి ద్విచక్ర వాహనంపై గుండంచర్ల అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయమై తన భర్త ఈ నెల 19వ తేదీ నుండి కన్పించడం లేదని శ్రీనివాసులు భార్య  గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై గద్వాల పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది.  ప్రకాశం జిల్లా మార్కాపురంలో  శ్రీనివాస్ ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా గుర్తించి మార్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ విషయమై మార్కాపురం పోలీసులు  వివాహిత కుటుంబసభ్యులను విచారిస్తే శ్రీనివాసులు హత్య విషయం వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య