Asianet News TeluguAsianet News Telugu

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కసితో ముగ్గురు సోదరులు కలిసి జావీద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు

Man murdered over extramarital affair in Hyderabad
Author
Hyderabad, First Published Oct 20, 2018, 8:44 AM IST

హైదరాబాద్:తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కసితో ముగ్గురు సోదరులు కలిసి జావీద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన హైద్రాబాద్ లో గురువారం నాడు చోటు చేసుకొంది.

హైదరాబాద్  రహమత్ నగర్ బస్తీలో నివసించే ఓ వివాహితకు మహ్మద్ సోహెల్, మహ్మద్ సులేమాన్ అనే ఇద్దరు కొడుకులు. ఆమె భర్తకు దూరంగా దుబాయ్ లో నివాసం ఉంటుంది.

ఆమెకు తన భర్తకు వరుసకు అక్క కొడుకు జావీద్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన భర్త, పిల్లలు కూడ చెప్పినా కూడ ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. దీంతో భార్య ప్రవర్తనతో విసిగిన ఆమె భర్త మరో మహిళతో సహ జీవనం చేస్తూ వేరే చోట ఉంటున్నాడు. 

ఇదే అదనుగా తీసుకొని ఆమె జావీద్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఇది నచ్చని పిల్లలిద్దరూ కూడ జావీద్ ను అంతం చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం తల్లి దుబాయ్ లో నివాసం ఉంటుంది.

హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న పిల్లల ఖర్చుల కోసం జావీద్ ద్వారా ఆమె డబ్బులను పంపింది. ఈ డబ్బును తీసుకొన్న జావీద్ యాఖుత్ పురా వద్దకు వచ్చిన విషయాన్ని తెలియగానే ఇద్దరు సోదరులు మరో వ్యక్తి ఈసా సహాయంతో మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో జావీద్ అక్కడికక్కడే మృతి చెందాడు.జావీద్ మర్మాంగాలను కోసేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios