Asianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంగా  ప్రియుడితో  కలిసి  భర్తను కొట్టి చంపిన  యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలో గురువారం నాడు చోటుచేసుకొంది.  

wife kills husband with the help of lover in yadadri bhuvanagiri district
Author
Yadagirigutta, First Published Oct 12, 2018, 10:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


మోత్కూరు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంగా  ప్రియుడితో  కలిసి  భర్తను కొట్టి చంపిన  యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలో గురువారం నాడు చోటుచేసుకొంది.  ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు  ఆమెను నిలదీయడంతో  తప్పును ఒప్పుకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి  చెందిన మెరుగు కొమరయ్య పుట్టుకతోనే మూగవాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామపంచాయితీ పరిధిలోని నర్సింహులగూడెనికి చెందిన తన  అక్క కూతురు  కొమురమ్మను 15 ఏళ్ల క్రితం కొమరయ్య వివాహం చేసుకొన్నాడు.

వీరికి  ముగ్గురు పిల్లలు.  కొంతకాలంగా  కొమరమ్మ అదే గ్రామానికి చెందిన ఈదయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కొమరయ్యకు తెలిసింది. దీంతో గ్రామంలోని పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించాడు.  పోలీసుస్టేషన్‌లో కూడ కేసులు పెట్టుకొన్నారు.  అంతేకాదు  ఈదయ్యకు  కొమరమ్మ కొన్ని డబ్బులను కూడ ఇచ్చినట్టుగా కొమరయ్య ఆరోపిస్తున్నారు.

కొమరయ్య సోదరి కేతమ్మ కూడ అదే గ్రామంలో ఉంటుంది. అయితే వారం రోజలుుగా  కొమరయ్య అనారోగ్యంగా  ఉంటున్నాడు.  దీంతో  బుధవారం నాడు కేతమ్మ వచ్చి కొమరయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి  ఇంటికి తీసుకొచ్చింది.

గురువారం ఉదయం ఆరు గంటలకే కొమరయ్య ఇంట్లో నుండి బయటకు వచ్చి కిందపడి చనిపోయాడు. అయితే ఈ విషయమై స్థానికులు  కొమరమ్మను నిలదీస్తే అసలు విషయాన్ని బయటపెట్టింది.  కొమరయ్యను  తన ప్రియుడు ఈదయ్య కొట్టి చంపాడని  ఒప్పుకొంది. 

 తాను ఈదయ్యకు డబ్బులు ఇస్తుండగా  కొమరయ్య చూశాడని... ఈ విషయమై ఈదయ్య కొట్టాడని తాను కూడ సహకరించానని ఆమె తెలిపింది.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.  కొమరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 


 

Follow Us:
Download App:
  • android
  • ios