వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం
మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారిని హత్య చేసిన సైకో కిల్లర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.
చెన్నై: మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారిని హత్య చేసిన సైకో కిల్లర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.మహిళలను హత్య చేసే సమయంలో నిందితుడు తన సెల్పోన్లో రికార్డు చేసేవాడు.
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా సెంజి సమీపం పెరంపుగై గ్రామానికి చెందిన కుప్పుస్వామి భార్య కుట్టియమ్మాళ్ ఈ నెల 18వ తేదీ నుండి కన్పించకుండా పోయింది. కుట్టియమ్మాళ్ కొడుకు కార్తికేయన్ తల్లి కోసం అనేక చోట్ల గాలించాడు. అయితే కుట్టియమ్మాళ్ తన సమీప బంధువు దేవేంద్రన్ ఇంటికి వెళ్తున్నట్టు చూశామని స్థానికులు కార్తికేయన్‌కు చెప్పారు. దేవేంద్రన్ కుట్టియమ్మాళ్ను హత్య చేసినట్టు ఆయన భార్య కార్తికేయన్‌కు చెప్పింది.
పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలను ఏర్పాటు చేసుకొని వారిని దేవేంద్రన్ హత్య చేసేవాడు. మహిళలను హత్య చేసే సమయంలో వీడియోలు తీసి ఆ మెమొరీ కార్డులను భద్రంగా ఉంచాలని తన భార్యకు అప్పగించేవాడు.
భర్త వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తాను వివాహేతర సంబంధం పెట్టుకొన్న సుమతి అనే మహిళను ఏడాది క్రితం హత్య చేసి ఆ వీడియోను భార్యకు చూపించాడు. ఇకపై వివాహేతర సంబంధాలు పెట్టుకోనని భార్యను నమ్మించి సుమతిని ఇంటికి తీసుకొచ్చుకొన్నాడు.
భార్యను ఇంటికి తీసుకొచ్చున తర్వాత కూడ కుట్టియమ్మాళ్ తో కడూ దేవేంద్రన్ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె మళ్లీ పుట్టింటికి వెళ్లింది. దీంతో కుట్టియమ్మాళ్కు మాయ మాటలు చెప్పి ఆమెను హత్య చేశాడు.
ఈ వీడియోను కూడ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. గత నెల 24వ తేదీన కుట్టియమ్మాళ్ మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గత 29వ తేదీన దేవేంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త చేసిన హత్యలను దాచిపెట్టిన దేవేంద్రన్ భార్యను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు
వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య
ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి
ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్
డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య
వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య
ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్
వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ
ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య
వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్
ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....
దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్
తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు
లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు
దారుణం: స్కూల్ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్
జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్
మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య
లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత
వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....
ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య
అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య
కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు
మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు
వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య
ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?
తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్
కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు
కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత
మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్
రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?
దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత
గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు
ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....
ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్
కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్
వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...
పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్
కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్
వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....
దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్
దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం
భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...
ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య
పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...
భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...
ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య