Asianet News TeluguAsianet News Telugu

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

ప్రేమించి ఓ యువతిని పెళ్లి చేసుకొన్నాడు.. ఆ తర్వాత మరో ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు

Wife suicide attempt for husband's extramarital affair in hyderabad
Author
Hyderabad, First Published Sep 30, 2018, 11:04 AM IST

హైదరాబాద్:ప్రేమించి ఓ యువతిని పెళ్లి చేసుకొన్నాడు.. ఆ తర్వాత మరో ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.  ఈ విషయం తెలిసిన  భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివాసం ఉండే ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ వంశీ ప్రేమించుకొన్నారు. 2012లో పెళ్లి చేసుకొన్నారు. 

వంశీ తాను పనిచేస్తున్న సంస్థలోనే  మరో యువతితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొన్నాడు. ఈ విషయమ భార్యకు తెలిసింది. దీంతో  భార్య, భర్తల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. అంతేకాదు  ఇద్దరి మధ్య గొడవలు కేసులు పెట్టుకొనే వరకు వెళ్లింది. 

ఇదిలా ఉంటే సంస్థ పనిమీద గోవా వెళ్లిన వంశీ అక్కడ కూడ మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆమెను కూడ పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు.ఈ విషయం భార్యకు తెలిసింది.దీంతో ఆమె శుక్రవారం నాడు నిద్రమాత్రలు మింగింది.  అయితే ఆదే సమయంలో ఇంట్లో ఉన్న ఆమె సోదరి ఆమెను వెంటనే  ఆసుపత్రిలో చేర్పించింది.ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్సపొందుతోంది.


సంబంధిత వార్తలు

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios