Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

యాదాద్రి భువనగిరి  జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా మామను  సోదరుడి సహాయంతో  ఓ వివాహిత హత్య చేసింది

three arrested for muthyal murder case in bhuvanagiri district
Author
Bhuvanagiri, First Published Oct 7, 2018, 10:52 AM IST

వలిగొండ: యాదాద్రి భువనగిరి  జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా మామను  సోదరుడి సహాయంతో  ఓ వివాహిత హత్య చేసింది. ఈ ఘటనలో నిందితును పోలీసులు అరెస్ట్ చేశారు.

2018 సెప్టెంబర్ 10వ తేదీన నెమిలికాల్వ గ్రామానికి చెందిన గడ్డం ముత్యాలు హత్యకు గురయ్యాడు.ఈ హత్య కేసును  పోలీసులు చేధించారు.  మృతుడు ముత్యాలు కొడుకు రమేష్‌కు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన సంతోషతో వివాహమైంది.  సంతోష ఉపాధి హామీ కూలీ పనికి వెళ్లేది. 

ఇదే గ్రామానికి చెందిన  ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం శ్రీమన్నారాయణతో సంతోషకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.అయితే ఈ విషయాన్ని గుర్తించిన  సంతోష మామ ముత్యాలు సంతోషను హెచ్చరించాడు.  అయినా ఆమె మాత్రం  తన ప్రవర్తనను మార్చుకోలేదు. 

దీంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించారు. అయినా ప్రవర్తన మార్చుకోకపోడంతో సంతోషను పుట్టింటికి పంపారు. అయితే  సెప్టెంబర్ మాసంలో గ్రామంలో పండుగ నిర్వహిస్తున్నారు. ఈ  పండుగను పురస్కరించుకొని రమేష్ తన భార్య సంతోష‌ను  తీసుకొచ్చాడు. 

ఇదిలా ఉంటే తన వివాహేతర సంబంధానికి మామ ముత్యాలు అడ్డుగా ఉన్నాడని భావించిన సంతోష  మామను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు తన సోదరుడుు నీల వెంకటేష్‌‌ను సంప్రదించింది.

సెప్టెంబర్ 10వ తేదీన ముత్యాలు  పొలానికి వెళ్లాడు. ఈ సమాచారాన్ని  ప్రియుడు శ్రీమన్నారాయణ, సోదరుడు వెంకటేష్‌కు చేరవేసింది. వీరిద్దరూ వ్యవసాయపొలం వద్ద ఉన్న ముత్యాలుపై దాడి చేసి హత్య చేశారు. 

ముత్యాలు మృతిపై  అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేసిన దర్యాప్తులో  అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


సంబంధిత వార్తలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios