Asianet News TeluguAsianet News Telugu

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి  మేనకోడలుపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు

Delhi man rapes niece for 4 yrs on pretext of treating 'manglik dosh': Police
Author
New Delhi, First Published Oct 2, 2018, 12:04 PM IST


న్యూఢిల్లీ: న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి  మేనకోడలుపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.  నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

23 ఏళ్ల ఆమెపై  ఆ వ్యక్తి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే  ఆమెకు పెళ్లైన తర్వాత కూడ నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని బాధితురాలు తన భర్త దృష్టికి తీసుకెళ్లింది.  

దీంతో  అతను నరేల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  నిందితుడిపై సెప్టెంబర్ 13వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే బాధితురాలికి  దోషం ఉందని, దోష నివారణ పేరుతో ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు  తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. బాధితురాలిని పోలీసులు కౌన్సిలింగ్‌కు పంపారు. 

 

సంబంధిత వార్తలు

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios