Asianet News TeluguAsianet News Telugu

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

పెళ్లి చేసుకోవాలంటూ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు భరించలేక ఓ వివాహితుడైన కానిస్టేబుల్  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. 
 

Two women colleagues 'harass' him for marriage, Kolhapur cop  ends life
Author
Maharashtra, First Published Oct 1, 2018, 12:30 PM IST

కొల్హాపూర్: పెళ్లి చేసుకోవాలంటూ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు భరించలేక ఓ వివాహితుడైన కానిస్టేబుల్  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. 

మహారాష్ట్ర కొల్హాపూర్ పరిధిలోని  రాజారాంపురి పోలీస్‌స్టేషన్‌కు చెందిన  42 ఏళ్ల కానిస్టేబుల్‌కు వివాహమైంది. గతంలో 2012 నుండి 2014 వరకు గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో  ఆయనకు పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం  వారి మధ్య సంబంధానికి దారితీసింది.   అయితే ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు  పెళ్లి చేసుకోవాలంటూ  ఒత్తిడి తెచ్చారు.  అంతేకాదు వివాహితుడైన ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఓ మహిళా కానిస్టేబుల్  బెదిరించింది.

భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను పెళ్లి చేసుకొంటానని కూడ ఆమె చెప్పింది. రోజు రోజూ ఈ వేధింపులు పెరగడంతో  ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు  ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios