Asianet News TeluguAsianet News Telugu

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

తన స్నేహితులతో కలిసి మద్యం తాగాలని వేధించడం, లో దుస్తులతోనే  డ్యాన్స్ చేయాలని  ఒత్తిడి చేయడంతో  ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

Hyderabad: Woman ends life due to harassment
Author
Hyderabad, First Published Oct 14, 2018, 10:50 AM IST


హైదరాబాద్:  తన స్నేహితులతో కలిసి మద్యం తాగాలని వేధించడం, లో దుస్తులతోనే  డ్యాన్స్ చేయాలని  ఒత్తిడి చేయడంతో  ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌లో జరిగింది.

ప్రకాశం జిల్లాలోని కందుకూరు చెందిన  గంగాధరి, మాల్యాద్రి నేరేడ్‌మెట్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు, చిన్న కూతురు మాధురి బీటెక్ చదివింది. ఒంగోలుకు చెందిన సుబ్బులు,  వెంకటేశ్వర్లు జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు కోటేశ్వరరావు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

2016 నవంబర్ 9వ తేదీన కోటేశ్వరరావు, మాధురిని వివాహం చేసుకొన్నాడు. పెళ్లైన నెల రోజుల తర్వాత భార్యను కోటేశ్వరరావు అమెరికాకు తీసుకెళ్లాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత మాధురి భర్తలోని మరో రూపాన్ని చూసింది.

ప్రతి రోజూ తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చేవాడు. మద్యం సేవించడం, జూదం ఆడడం చేసేవాడు.  అంతేకాదు  తన స్నేహితులతో కలిసి మద్యం తాగాలని, లో దుస్తులతోనే డ్యాన్స్ చేయాలని  వేధింపులకు గురి చేసేవాడు.

తాను చెప్పినట్టు వినకపోతే మాధురిని చితకబాదేవాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  అయితే అమెరికా నుండి  హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో  పంచాయితీ నిర్వహించారు. కోటేశ్వరరావును హెచ్చరించారు. భార్యను  సరిగా చూసుకోవాలని హెచ్చరించారు. 

తన ఇంటికి ఇద్దరు మహిళా స్నేహితులను కూడ కోటేశ్వరరావు తీసుకొచ్చేవాడని మాధురి  తమకు చెప్పినట్టుగా  కుటుంబసభ్యులుఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తీవ్రం కావడంతో  మాధురి  రెండు రోజుల క్రితమే అమెరికా నుండి హైద్రాబాద్‌కు తిరిగి వచ్చింది.

ఇంటికి రాగానే కోటేశ్వరరావు వేధింపులను కుటుంబసభ్యులకు వివరించింది. శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాధురి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios