Asianet News TeluguAsianet News Telugu

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని దారుణం చోటు చేసుకొంది. కారులోనే యువతిపై నలుగురు వ్యక్తులు  అత్యాచారానికి పాల్పడ్డారు

Woman given poison, gang-raped in moving car in Kanpur
Author
Uttar Pradesh, First Published Sep 27, 2018, 10:55 AM IST


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని దారుణం చోటు చేసుకొంది. కారులోనే యువతిపై నలుగురు వ్యక్తులు  అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సెప్టెంబర్ 20వ తేదీన బాధితురాలిపై ముగ్గురు కారులోనే అత్యాచారానికి పాల్పడినట్టు  పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

బాధితురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు సెప్టెంబర్ 20వ తేదీన మరో మహిళతో కలిసి విందుకు వెళ్లింది. అయితే సాయంత్రానికి కూడ కూతురు తిరిగి రాలేదు. అయితే  సెప్టెంబర్ 21వ తేదీ తెల్లవారుజామున తన కూతురు  తమ ఇంటి వెనుక భాగంలో  కోమాలో ఉండడాన్ని గమనించినట్టు చెప్పారు.

రామ్‌మనోహార్ లోహియా ఆసుపత్రిలో బాధితురాలిని చేర్పించారు.బాధితురాలు కోలుకొన్న తర్వాత పరిస్థితిని వివరించింది. తనను నలుగురు మిత్రులు కారులో తీసుకెళ్లారని చెప్పారు. కారులో తీసుకెళ్లిన తర్వాత విషంలాంటి కలిపిన డ్రింక్‌ను తనతో బలవంతంగా తాగించారని బాధితురాలు ఆరోపించారు.

ఈ తర్వాత తనపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్టు బాధితురాలు తమతో చెప్పిందని కుటుంబసభ్యులు చెప్పారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన తర్వాత తనను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. బాధితురాలి నుండి వాంగ్మూలం సేకరించిన పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios