Asianet News TeluguAsianet News Telugu

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

విడాకులు తీసుకొన్న భార్యను చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జబల్‌‌పూర్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు  చెప్పింది.

MP: Man jailed for 10 years for raping ex-wife
Author
Jabalpur, First Published Oct 5, 2018, 11:22 AM IST


భోపాల్: విడాకులు తీసుకొన్న భార్యను చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జబల్‌‌పూర్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు  చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  ఇద్దరు  2015 ఏప్రిల్ 17వ తేదీన వివాహం చేసుకొన్నారు. అయితే ఎంతో కాలం పాటు వీరిద్దరూ కాపురం సాగించలేదు. భార్యభర్తల మధ్యవిబేధాలు వచ్చాయి. దీంతో  2016 డిసెంబర్‌లో వారిద్దరూ విడిపోయారు. ఈ మేరకు కోర్టు నుండి విడాకులు పొందారు.

అయితే 2017 జూలై 25వ తేదీ రాత్రి   ఆ వ్యక్తి  తన మాజీ భార్య ఇంటికెళ్లి చంపుతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన తర్వాత బాధితురాలు తన మాజీ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో  నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు.  

ఈ కేసులో  జబల్‌పూర్ కోర్టు  అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం సంచలన తీర్పు చెప్పింది.  మాజీ భార్యపై అత్యాచారానికి  పాల్పడిన  నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానాను విధిస్తూ  తీర్పు వెల్లడించింది. 

సంబంధత వార్తలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios