Asianet News Telugu

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

తన భార్య సోదరిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో  ఓ యువతి  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది.

young lady commits suicide in khammam district
Author
Khammam, First Published Oct 16, 2018, 10:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఖమ్మం: తన భార్య సోదరిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో  ఓ యువతి  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా  కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన  లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కూతుళ్లు. పెధ్ద కూతురు  సుష్మను అదే మండలంలోని  సింగరాయపాలెం గ్రామానికి చెందిన  ఎం.ఆశోక్‌కు ఇచ్చి వివాహం జరిపారు. ఆశోక్   పోలీసుశాఖలో పనిచేస్తున్నాడు. కొత్తగూడెం క్రైం బ్రాంచ్‌లో  కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

అయితే  సుష్మ సోదరిపై  ఆశోక్ కన్నుపడింది.  తనను ప్రేమించాలని మరదలును వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు  బాధితురాలు చెప్పడంతో  గతంలో  పెద్ద మనుషుల సమక్షంలో  పంచాయితీ నిర్వహించారు. అయినా ఆశోక్ తన బుద్దిని మార్చుకోలేదని  బాధితురాలి కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు. 

ఆదివారం నాడు చిన్నగోపతి గ్రామానికి చెందిన ఆశోక్   తన మరదలుకు ఇవ్వాలని  పొరుగునే నివాసం ఉండే  మరో అమ్మాయికి ఓ నోటీసును ఇచ్చి పంపాడు. ఆశోక్ మరదలుపై ఓ వ్యక్తి కేసు పెట్టాడని.. కోర్టుకు హాజరుకాకపోతే  అరెస్టు చేస్తారని ఆ నోటీసులో ఉంది.  

దీంతో  ఈ నోటీసులను చూసిన ఆ యువతి  భయపడి ఫ్యాన్‌ కు ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడింది.అల్లుడి వేధింపుల కారణంగానే  తన కూతురు ఆత్మహత్య చేసుకొందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios