చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించిన ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య  చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

సుందర రాజన్ అనే యువకుడికి ఫేస్ బుక్ ద్వారా 18 ఏళ్ల యువతి పరిచయమైంది. తమిళనాడులలోని తిరనల్వేలి జిల్లా తాళయూత్తు సమీపంలోని తెన్ కలంకు చెందిన ఓ కుటుంబానికి చెందిన ఓ యువతితో సుందర రాజన్ కు పరిచయమైంది. 

ఆ యువతి ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్‌లో శిక్షణ పొందుతోంది. ప్రతి రోజూ బస్సులో వెళ్లేది. ఈ క్రమంలోనే సుందర రాజన్ తో ఆమెకు పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తల్లి దండ్రులు మందలించి ఇంటిని మార్చారు. 

గురువారం నాడు సుందరరాజన్ ఆ యువతి నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు. ఆ యువకుడిని గమనించిన ఆ యువతి తల్లి అనుమానించి కూతురును అడిగింది. తన స్నేహితుడే అంటూ ఆమె సమాధానమిచ్చింది.

ఫోన్ రీ చార్జీ కోసం తానే పిలిచినట్టు చెప్పారు. ఆ యువకుడితో ఆ యువతి బైక్ పై వెళ్లింది.  అనుమానం వచ్చిన తల్లి కూడ బస్సులో కూతురును వెంబడించింది. కంప్యూటర్ సెంటర్ కు వెళ్తున్నానని చెప్పిన యువతి అక్కడికి వెళ్లలేదు. దీంతో కూతురుకు ఫోన్ చేసింది. జంక్షన్ల లో ఫోన్ రీ చార్జీ చేసుకొని వస్తానని చెప్పింది. కూతురు కోసం అక్కడికి వెళ్లినా కూడ ఆమె కన్పించలేదు.

తన అనుమానం నిజమని భావించిన తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. విషయాన్ని వారికి వివరించింది. కూతురు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ తీయలేదు.  బంధువులతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చేవరకు వేచి చూడాలని పోలీసులు ఆమెకు సూచించారు.

అయితే కూతురు ఇంటికి రాలేదు.ఇద్దరు కలిసి దిగిన ఫోటోను సుందర్ రాజన్ ఆ యువతి అడిగింది. అతను ఆ యువతి ఫోటోలు ఇవ్వలేదు. అంతేకాదు నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతని ఇద్దరు స్నేహితులు కూడ ఉన్నారు.

ఫోటో కోసం ఆ యువతి పదే పదే ప్రశ్నించింది. దీంతో సుందర్ రాజన్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.  అతని స్నేహితులు సహకరించారు. ఆ యువతి ప్రతిఘటించింది. దీంతో ఆ యువతి గొంతును కత్తితో కోశాడు సుందర్ రాజన్. అంతేకాదు ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఫోటోలు వాట్సాప్ లో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు మృతురాలిని గుర్తించి  కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య