దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లాలో  ఓ వివాహిత భర్తకు తెలియకుండా ఇద్దరితో రాసలీలలు సాగిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన మొదటి ప్రియుడు రెండో ప్రియుడితో తన ప్రియురాలు రాసలీలలు సాగిస్తుండగా దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో  వారిని రాజమండ్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. మడకం బాపన్న దొర కొన్నేళ్ళ క్రితం మహారాష్ట్రలో పనిచేసేందుకు వెళ్లాడు. అక్కడ కిరణ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకొని  కొత్తవీధి గ్రామానికి తీసుకొచ్చాడు.

భార్య కిరణ్ తో కలిసి బాపన్నదొర ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే  కిరణ్‌కు అదే గ్రామానికి చెందిన  పాతాళ నాగు అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది.  భర్తకు తెలియకుండా వీరిద్దరూ  రాసలీలలు సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే  నాగుకు తెలియకుండా కిరణ్  సురేష్ అనే వ్యక్తితో కూడ వివాహేతర సంబంధాన్ని పెట్టుకొంది.సురేష్ తో కిరణ్ సన్నిహితంగా ఉన్నప్పుడు పాతాళ నాగు చూశాడు. కోపంతో రగిలిపోయాడు.

తనతోనే కాకుండా సురేష్ తో కూడ కిరణ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంపై తట్టుకోలేకపోయాడు. వెంటనే  కత్తితో  సురేష్, కిరణ్‌పై దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు  వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.

ఈ వార్తలు చదవండి

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య