హైదరాబాద్: ఓ దివ్యాంగుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్న హోంగార్డు... తమ మధ్య సంబంధానికి అడ్డుగా ఉన్న అతడిని పథకం ప్రకారం హత్య చేశాడు. ఈ ఘటన హైద్రాబాద్‌ అంబర్‌పేటలో చోటు చేసుకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు సమీపంలోని కోడిమామిళ్లకు చెందిన చంద్రశేఖర్‌ కొన్నేళ్ల క్రితం వరలక్ష్మిని వివాహం చేసుకొన్నాడు. చంద్రశేఖర్ దివ్యాంగుడు.

ఉపాధి కోసం చంద్రశేఖర్ భార్య వరలక్ష్మిని తీసకొని హైద్రాబాద్‌ అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు.  కొద్దిరోజుల క్రితం సుల్తాన్ బజార్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డితో చంద్రశేఖర్‌కు పరిచయం ఏర్పడింది. 

తరచూ చంద్రశేఖర్ ఇంటికి వెంకట్రామిరెడ్డి వచ్చివెళ్లేవాడు.ఈ క్రమంలోనే  చంద్రశేఖర్ భార్య వరలక్ష్మితో వెంకట్రామిరెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయాన్ని గుర్తించిన చంద్రశేఖర్ భార్యను మందలించాడు.  బంధువుల వద్ద పంచాయితీ పెట్టాడు.దీంతో చంద్రశేఖర్‌ను హత్య చేయాలని వరలక్ష్మి వెంకట్రామిరెడ్డి ప్లాన్ చేశారు.

చంద్రశేఖర్ కు గుప్త నిధుల వేటపై ఆసక్తి ఉంది.ఈ బలహీనతను  వెంకట్రామిరెడ్డి ఆసరాగా తీసుకొని చంద్రశేఖర్‌ను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ప్రాంతంలో గొయ్యి తవ్వాడు. 

జనవరి 13 వ తేదీన చంద్రశేఖర్‌ను హత్య చేసేందుకు  వెంకట్రామిరెడ్డి తన బంధువు రమేష్ రెడ్డిని కూడ సహాయంగా తెచ్చుకొన్నాడు. ముగ్గురూ కలిసి ఎల్బీనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం కొనుగోలు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో  మద్యం తాగారు.  మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను అక్కడే చంపారు.

రెండు రోజుల క్రితం మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో తీసిన గొయ్యిలో చంద్రశేఖర్‌ మృతదేహన్ని పూడ్చి పెట్టారు. అయితే గత నెల 24వ తేదీన తన భర్త కన్పించడం లేదని వరలక్ష్మి అంబర్ పేట పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది.

అయితే వరలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు వెంకట్రామిరెడ్డిపై చంద్రశేఖర్ బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. చంద్రశేఖర్‌ను చంపిన విషయాన్ని వెంకట్రామిరెడ్డి ఒప్పుకొన్నారు. చంద్రశేఖర్‌ మృతదేహాన్ని పూడ్చిన ప్రాంతాన్ని కూడ పోలీసులకు చూపించాడు.

సంబంధిత వార్తలు

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య