అనంతపురం జిల్లా కొటిపి సమీపంలో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేయించింది.


అనంతపురం: అనంతపురం జిల్లా కొటిపి సమీపంలో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేయించింది. అయితే భర్తను హత్య చేసి ఆ తర్వాత మృతదేహన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు పట్టుకొన్నారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది.

అనంతపురం జిల్లా చెన్న‌కొత్తపల్లి దామాజిపల్లికి చెందిన రామాంజినప్ప, ఆదెమ్మ దంపతులు. కొంతకాలం క్రితం కూలీ పనుల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన గౌరీబిదనూరుకు వలస వెళ్లారు.

మిలటరీలో ఉద్యోగం మానేసి వచ్చిన లేపాక్షికి చెందిన నగేష్ కూడ గౌరీబిదనూరులోని తన సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలోనే ఆదెమ్మతో నగేష్‌కు పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. 

అయితే విషయం ఆదెమ్మ భర్త రామాంజినప్పకు తెలిసింది. దీంతో అతను ఆమెను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.భర్త వల్ల తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేమని ఆదెమ్మ భావించింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. దీనికి అతను కూడ ఓకే చెప్పాడు. రామాంజినప్పను హత్య చేసేందుకు ఆదెమ్మ ప్రియుడు నగేష్ తన బంధువు కిష్టప్ప సహాయం కోరాడు.

రామాంజినప్పకు డబ్బు ఇస్తామని చెప్పి అక్టోబర్ రెండో తేదీ రాత్రి పూట కారులో తీసుకెళ్లారు. మద్యం తాగించారు. హిందూపురం కొటిపి సమీపంలోని రైల్వేగేటు పక్కన మట్టిదారిలో కారును కొంత దూరం తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి కిందపడేశారు. కారుతో ఢీకొట్టి చంపేశారు. అయితే ఆ సమయంలో రామాంజినప్ప గట్టిగా అరిచాడు. 

ఈ అరుపులను రైల్వేగేటు వద్ద కాపలాగా ఉన్న సతీష్ గమనించాడు. అంతేకాదు కారు లైట్ల దృశ్యాలు కూడ గమనించాడు. అదే సమయంలో అక్కడ ఏదో జరుగుతోందని సతీష్ అనుమానించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు, పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.

రామాంజినప్పను హత్య చేసిన తర్వాత జుట్టును కత్తిరించాడు. మృతదేహన్ని మరో చోట వేసేందుకు కారు డిక్కీలో వేసుకొన్నారు. అక్కడి నుండి కారులో వెళ్తుండగా రైల్వే గేటు సమీపంలో గేటు పడింది. రైలు వస్తోన్న కారణంగా గేటు వేయడంతో గేట్ మెన్ సతీష్ కారు వద్దకు వచ్చి నగేష్‌తో పాటు ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. అదే సమయంలో కొటిపి గ్రామస్తులు అక్కడకు చేరుకొన్నారు. 

కారులో నుండి వారిని పక్కకు దించేసి కూర్చోబెట్టారు. అదే సమయంలో పోలీసులు కూడ అక్కడికి చేరుకొన్నారు. నగేష్, కిష్టప్పను పోలీసులు ప్రశ్నించారు. ఈ సమయంలోనే కారు డిక్కీలో ఉన్న మృతదేహన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఇదే విషయమై నగేష్‌ను ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పాడు. రామాంజినప్ప భార్య ఆదెమ్మతో తనకు వివాహేతర సంబంధం ఉందని నగేష్ ఒప్పుకొన్నాడు. రామాంజినప్పను హత్య చేస్తే తమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించి ఈ హత్య చేసినట్టు నగేష్ పోలీసులకు వివరించారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


సంబంధిత వార్తలు

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య