Asianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను  ప్రియుడి సహాయంతో ఓ భార్య హత్య చేయించింది

wife kills husband with the help of lover in east godavari district
Author
Rajahmundry, First Published Dec 16, 2018, 3:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజమండ్రి:  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను  ప్రియుడి సహాయంతో ఓ భార్య హత్య చేయించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని  రాజమండ్రి సమీపంలో ఈ నెల 4వ తేదీన చోటు చేసుకొంది. 

తూర్పు గోదావరి  జిల్లా కడియం మండలం కడియపు సావరానికి చెందిన  గుబ్బల వెంకటరమణను  కొందరు యువకులు హత్య చేశారు. వెంకటరమణను హత్య చేసిన  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కడియం మండలం గుబ్బలవారి పాలెంకు చెందిన చీకట్ల సతీష్  అదే గ్రామంలోని నర్సరీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ భార్య జ్యోతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయం జ్యోతి కుటుంబసభ్యులకు తెలిసి ఇద్దరిని మందలించారు. జ్యోతిని సతీష్‌తో కలవకుండా కట్టడి చేశారు. దీంతో వెంకటరమణను  హత్య చేయాలని  సతీష్ ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని వెంకటరమణ భార్య జ్యోతికి చెబితే ఆమె కూడ సమ్మతించింది.

వెంకటరమణను హత్య చేసేందుకు సతీష్  తనకు పరిచయం ఉన్న లావేటి నాగదేవి సహయాన్ని తీసుకొంది. నాగదేవికి సతీష్ కొత్త సిమ్ కార్డు కొనిచ్చాడు. ఈ నెంబర్ తో  నాగదేవి కొత్త నెంబర్ తో వెంకటరమణకు ఈ నెల 4వ తేదీన ఫోన్ చేసింది. నువ్వంటే నా కిష్టం. నిన్ను చూడాలని ఉంది. నేను కారు పంపిస్తాను. నేను ఉన్న చోటుకు డ్రైవర్ తీసుకొస్తాడని వెంకటరమణకు ఆమె ఫోన్ చేసింది.

ఈ ఫోన్ ‌తో ఆసక్తి పెంచుకొన్న వెంకటరమణ కారులో  పిడింగొయ్యి శివార్లలోని నర్సరీ కొబ్బరితోటలో ఉన్న షెడ్‌ వద్దకు వచ్చారు. అప్పటికే సతీష్‌తో ఒప్పందం కుదుర్చుకొన్న  కిరాయి హంతకులు వెంకటరమణ తలపై  బీరు సీసాలు, చైన్లతో కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. అంతేకాదు అదే రోజు రాత్రి పన్నెండున్నర గంటలకు సతీష్ కత్తితో వెంకటరమణ గొంతుపై నరికేశాడు.

అయితే  మృతదేహాన్ని చెట్ల పొదల్లో దాచాడు. అదే ప్రాంతంలో పూడ్చాలని  మరునాడు తోట ప్రాంతంలో తచ్చాడాడు.  తోట యజమాని సతీష్‌ను నిలదీస్తే  అసలు విషయాన్ని  అతను చెప్పాడు.ఈ ఘటనలో ప్రధాన నిందితులతో పాటు నలుగురు బాల నేరస్తులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios