Asianet News TeluguAsianet News Telugu

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

న్యూఢిల్లీకి చెందిన ఆప్ నేత నవీన్  సజీవ దహనం కేసులో మిస్టరీ వీడింది

AAP leader burnt alive in car was drugged, robbed and murdered allegedly by partner, says police
Author
New Delhi, First Published Oct 11, 2018, 4:45 PM IST


ఢిల్లీ: న్యూఢిల్లీకి చెందిన ఆప్ నేత నవీన్  సజీవ దహనం కేసులో మిస్టరీ వీడింది.అసహజ శృంగారమే ఆప్ నేత హత్యకు కారణమని  పోలీసులు తేల్చారు.  ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడిని  అరెస్ట్ చేసినట్టు  పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో ఆప్ నేత నవీన్ హత్య కేసులో ముగ్గురిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  నవీన్ కు ప్రధాన నిందితుడు తయ్యూబ్ తో అసహజ శృంగారం చేసేవాడని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. మృతుడికి ప్రధాన నిందితుడితో లైంగిక సంబంధాలు ఉన్నాయని  పోలీసులు చెప్పారు.

దీన్ని కొనసాగించేందుకు తనతో పాటు తాను నివసించే ఫ్లాట్‌లో కలిసే ఉండాలని  నవీన్కో రాడని పోలీసులు తెలిపారు. అయితే  నవీన్‌తో కలిసి ఉండేందుకు  తయ్యూబ్ నిరాకరించాడు. అయితే  దీంతో నవీన్  తయ్యూబ్ ను బెదిరించాడు. ఇద్దరం కలిసి ఉన్న వీడియోలను బయటపెడతానని హెచ్చరించాడు. 

అయితే నవీన్ ను  వదిలించుకొనేందుకు గాను తయ్యూబ్  ప్లాన్ చేశాడు. నిద్ర మాత్రలు  కలిపిన హల్వాను నవీన్‌కు తినిపించాడు.  దీంతో నవీన్ మత్తులోకి జారిపోయాడు. నవీన్ ఇంట్లోని రూ.7.85 లక్షల నగదును తయ్యూబ్ దోచుకొన్నాడు.

 ఆ తర్వాత నవీన్ ను కారులోనే సజీవ దహనం చేశాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల  విచారణలో  ఈ విషయం వెలుగు చూసింది. నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios